Heavy Rain
-
#Speed News
Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం
Rains : ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు, ఈదురు గాలులు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు వీచి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
Date : 03-10-2025 - 12:17 IST -
#Telangana
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు!
భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Date : 22-09-2025 - 6:26 IST -
#Telangana
Heavy Rain in Hyd : హైదరాబాద్ పై విరుచుకుపడ్డ వరుణుడు
Heavy Rain in Hyd : అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. రాత్రంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
Date : 18-09-2025 - 6:41 IST -
#Telangana
Heavy Rain in HYD : మానవ తప్పిదాలతో మునిగిపోతున్న హైదరాబాద్
Heavy Rain in HYD : 1989లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను 2021 జనాభా అంచనాలకూ సరిపడేలా ఎప్పుడూ మార్చకపోవడం, డ్రైనేజీ సిస్టంను విస్తరించకపోవడం పెద్ద లోపం
Date : 18-09-2025 - 11:45 IST -
#Andhra Pradesh
Heavy Rain : రాయలసీమలో కుండపోత వర్షం – రికార్డు స్థాయిలో వర్షపాతం
Heavy Rain : ప్రత్యేకంగా పైడికాల్వ-కడప రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులపై నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
Date : 18-09-2025 - 11:13 IST -
#Telangana
Heavy Rain: నగరాన్ని ముంచెత్తిన వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఈ వర్షం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అసమానంగా కురిసింది. అత్యధిక వర్షపాతం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Date : 17-09-2025 - 9:51 IST -
#Telangana
Heavy Rain : తెలంగాణ లో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rain : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే, నేడు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది
Date : 14-09-2025 - 11:00 IST -
#Telangana
Heavy Rain : చెరువులా మారిన హైదరాబాద్ -విజయవాడ హైవే
Heavy Rain : ముఖ్యంగా జాతీయ రహదారి 65 (NH 65)పైకి వరద నీరు చేరడంతో విజయవాడ వైపు వెళ్లే రహదారి ఒక చెరువులా మారిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Date : 11-09-2025 - 7:16 IST -
#Speed News
Heavy Rain in Warangal : వరంగల్ ను ముంచెత్తిన భారీ వర్షం
Heavy Rain in Warangal : భారీ వర్షాల కారణంగా నగరంలోని అండర్ బ్రిడ్జి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు
Date : 07-09-2025 - 11:35 IST -
#Andhra Pradesh
Weather Updates : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..!
Weather Updates : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భావిస్తున్నారు.
Date : 02-09-2025 - 10:05 IST -
#Andhra Pradesh
Heavy Rain : ఈ 5 రోజులు మీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది – ఐఎండీ
Heavy Rain : గత రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ కోస్తా ఆంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, వాతావరణ శాఖ తెలిపాయి
Date : 28-08-2025 - 8:47 IST -
#Telangana
Heavy Rain : కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన
Heavy Rain : ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో
Date : 28-08-2025 - 10:53 IST -
#Speed News
Heavy Rain : గణేష్ పండగ పనులకు ఆటంకం
Heavy Rain : పండుగ రోజునైనా వర్షాలు తగ్గుముఖం పడితే, పండుగ సన్నాహాలు సక్రమంగా పూర్తి చేసుకొని, ఆనందంగా పండుగను జరుపుకోవచ్చని ప్రజలు ఆశిస్తున్నారు.
Date : 27-08-2025 - 12:15 IST -
#Speed News
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు..
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మార్కెట్లలో టమోటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో ధర సుమారు 20 నుంచి 30 రూపాయల మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధర డబుల్ అవ్వడం గమనార్హం.
Date : 20-08-2025 - 1:39 IST -
#Andhra Pradesh
Heavy Rain: తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!
ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు కదులుతున్న వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Date : 18-08-2025 - 10:35 IST