HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Google Launches Gemini Mobile App In India Available In 9 Indian Languages

Gemini Mobile App : భారత్‌లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..

గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది.

  • By Pasha Published Date - 04:54 PM, Tue - 18 June 24
  • daily-hunt
Gemini Mobile App

Gemini Mobile App :  గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది. గూగుల్ అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI) ఛాట్‌బాట్ జెమిని (Gemini Mobile App) యాప్‌ను కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం భారత మార్కెట్లో  విడుదల చేశారు. అమెరికా వినియోగదారుల కోసం ఈ యాప్‌ను ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే లాంచ్ చేస్తామని పిచాయ్ తెలిపారు. ఇండియాలోని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి జెమిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు,ఉర్దూ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇక ఐఓఎస్ వినియోగదారులు గూగుల్ యాప్ ద్వారా జెమిని ఛాట్ బాట్‌ను యాక్సెస్ చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

  • జెమిని యాప్ పెద్ద భాషా నమూనాల సామర్థ్యాలకు వినియోగదారులకు యాక్సెస్ అందిస్తుంది.
  • జెమిని అడ్వాన్స్‌డ్ – పెద్ద టోకెన్ కాంటెక్స్ట్ విండోతో గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఎల్ఎల్‌ఎంను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్పారు.
  • గూగుల్ మెసేజెస్ యాప్‌లో జెమినిని ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది.
  • 6GB RAM లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లు జెమిని ఛాట్ బాట్‌ సేవలను ఆస్వాదించవచ్చు.
  • ఇటీవల కాలంలో ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ఛాట్‌ జీపీటీ బాగా ప్రజాదరణ పొందింది.
  • ఈనేపథ్యంలో ఛాట్ జీపీటీకి పోటీగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్  కూడా జెమిన్ ఛాట్ బాట్‌ను రంగంలోకి దింపింది.

Also Read : NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’‌పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్

మన ఫోన్‌కు అనేక కాల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తుంటాయి.  వాటివల్ల మనకు చిరాకు అనిపిస్తుంది. ఇలాంటి కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ చర్యలు చేపట్టింది. దీనికోసం లుకప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. అన్ నోన్ (తెలియని) కాలర్లను గుర్తించడంలో ఇది సహాయ పడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకునే వీలుంటుంది.

Also Read : MLC By Poll : ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బైపోల్.. జులై 12న పోలింగ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gemini Mobile App
  • google
  • india
  • Indian languages

Related News

Hdfc

HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగిన వారికే ఈ ఫలాలు లభిస్తాయి. ఇలా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్  తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ( సిప్) ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వారికి అద

  • Donald Trump Gold

    Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

  • Gold Price Aug20

    Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

  • S 400

    ‘S-400’ : రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు

  • Google Office Bed Bugs

    Google : గూగుల్ కు అనుకోని సమస్య..ఆఫీసే మూసేయాల్సి వచ్చింది !!

Latest News

  • Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!

  • Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

  • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

  • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

  • Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

Trending News

    • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

    • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

    • ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

    • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd