HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Village Bus Full Luxury Empty

Telangana Free Bus Travel Scheme : పల్లె బస్సు ‘ఫుల్’..లగ్జరీ బస్సు ‘ఖాళీ’

  • Author : Sudheer Date : 13-12-2023 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Freebus
Freebus

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు అందజేసి ఆకట్టుకుంది. ఫ్రీ బస్సు సౌకర్యానికి మహిళలనుండి విశేష స్పందన వస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా TSRTC రికార్డ్స్ నమోదు చేస్తుంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 50లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అధికారులు చెప్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇది ఒక రికార్డే అంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఇందుకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ కూడా ఒక కారణమని చెప్తున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడం కూడా… ఆ రోజు ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చని చెప్తున్నారు. ఆలయాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు… ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా వినియోగించినట్టు చెప్తున్నారు.

ఇదిలా ఉంటె ఆర్డినరీ , పల్లె , ఎక్స్ ప్రెస్ లలో ఫ్రీ సౌకర్యం ఉండడం తో ఎక్కువగా మహిళలు అందులోనే ప్రయాణం చేస్తున్నారు. కానీ సూపర్ లగ్జరీ , హైటెక్ బస్సు లలో ప్రయాణించేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోయేసరికి అవన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సూపర్ లగ్జరీ లలో ప్రయాణం చేసిన ప్రయాణికులు..ఇప్ప్డుడు ఎక్స్ ప్రెస్ లలో ఫ్రీ సర్వీస్ అందుబాటులోకి రావడంతో కాస్త ఆలస్యమైనా అందులోనే పోదామని భవిస్తూ..వాటికోసమే ఎదురుచూసి అందులో ప్రయాణం చేస్తున్నారు కానీ సూపర్ లగ్జరీ బస్సు లలో మాత్రం ఎక్కడం లేదు. మరి ఇలాగే కొనసాగితే ఆర్టీసీ కి మరింత నష్టం వాటిల్లడం ఖాయం.

Read Also : Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. వారికి పదవులు కష్టమే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Free bus Travel Scheme
  • telangana
  • tsrtc

Related News

Uttam Kumar Reddy

శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Zaheerabad

    తెలంగాణ లో మరో నగరం రియల్ హాట్ స్పాట్ గా మారబోతుంది !!

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

Latest News

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

  • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd