HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Two Persons Raped A Woman In Hyderabad

Hyderabad: హైదరాబాద్​లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం

హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-04-2024 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది. అయితే సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ సమీపంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..మూసాపేట వై జంక్షన్ సమీపంలో మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహం పక్కన చిత్తు కాగితాలతో ఓ సంచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి బట్టలు చింపి అత్యాచారానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. రక్తస్రావం కావడంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించామన్నారు. ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు బాధితురాలితో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మహిళను ఓ వాణిజ్య భవనం వెనుకకు తీసుకెళ్లినట్లు ఫుటేజిలో కనిపించింది. దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

విష్ణుప్రియ లాడ్జి పక్కనే ఉన్న సందులో ఆమెను బలవంతంగా లాక్కెళ్లారని, కొంతసేపటి తర్వాత యువకులిద్దరూ బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేలిముద్రల నిపుణులు, ఇతర బృందం సభ్యులు పలు ఆధారాలు సేకరించినట్లు కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు, సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు.

Also Read: Prabhas : సినిమా ప్లాప్ అయితే ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cctv
  • collecting scraps
  • died
  • Gangraped
  • hyderabad
  • Kukatpally
  • Moosapet
  • police
  • two men
  • woman

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

  • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

  • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

  • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd