HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Two Held For Flying Drone Over Yadadri Temple

Yadadri Temple: యాదాద్రి ఆలయంపై డ్రోన్‌ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం (Yadadri Temple)లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్‌ను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు.

  • Author : Gopi Date : 09-04-2023 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yadadri 1 Imresizer
Yadadri 1 Imresizer

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయం (Yadadri Temple)లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో డ్రోన్‌ను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. అనుమతి లేకుండా ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్నారని ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించి హైదరాబాద్‌కి చెందిన వారుగా గుర్తించారు. అనంతరం ఎస్పీఎఫ్ సిబ్బంది డ్రోన్, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అనధికార డ్రోన్‌ ఎగురవేయడం కలకలం రేపింది. ఆలయ ప్రాంగణాన్ని చిత్రీకరించేందుకు అనుమతి లేకుండా డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారని ఆలయ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు డ్రోన్‌తో ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించబడింది.

Also Read: Viral Video: పుచ్చకాయను దొంగలించిన ఏనుగు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

కేంద్రం రూపొందించిన కొత్త డ్రోన్ నిబంధనల ప్రకారం.. ప్రత్యేకమైన UIN నంబర్, UAOP లైసెన్స్ పొందేందుకు డ్రోన్ వినియోగదారులు తమ పేరు, డ్రోన్ వివరాలను డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలి. ఈ క్రమంలో వాటికి ప్రత్యేక యూఐఎన్ సంఖ్య, యూఏఓపీ లైసెన్స్‌ను కేటాయిస్తారు. ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరు యువకులు తమ డ్రోన్‌ను నమోదు చేశారా లేదా అని పోలీసులు ధృవీకరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drone
  • police
  • telangana
  • Yadadri Temple
  • Yadadri-Bhuvanagiri district

Related News

TSAT

T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనుంది. ఈ విషయాన్ని టి-సాట్ సీఈవో బోద‌న‌ప‌ల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, రైల్వే శాఖ ఇటీవల 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd