HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Those Ration Cards Will Be Cancelled New Update On E Kyc Process In Telangana

Ration Cards: ఆ రేషన్‌ కార్డులు రద్దు.. ఈ-కేవైసీపై కొత్త అప్‌డేట్

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.

  • Author : Pasha Date : 05-04-2025 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ration Cards
Ration Cards

Ration Cards: మీకు రేషన్ కార్డు ఉందా ? రేషన్ కార్డులో పేర్లు ఉన్నవాళ్లంతా ఈ-కేవైసీ చేయించుకున్నారా ? ఒకవేళ ఇప్పటిదాకా చేయించుకోకుంటే.. ఇప్పుడైనా రేషన్ షాపునకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోండి.  ఆధార్ నమోదు కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా మనం రేషన్ కార్డుకు సంబంధించిన ఈ-కేవైసీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏప్రిల్ 30. అందరూ ఆలోగా ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి. లేదంటే  రేషన్ కార్డుల్లో పేర్లు ఉండవు.

Also Read :Babu Jagjivan Ram : బాబూ జగ్జీవన్ రామ్ రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు

ఈ-కేవైసీ ఎందుకో తెలుసా ? 

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సబ్సిడీ పంపిణీలో మోసాలను అరికట్టేందుకే రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఈ-కేవైసీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారి పేర్లను, దేశంలోని లేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఎంతో సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి ఈ-కేవైసీ గడువు మార్చి 31తోనే ముగిసింది. అయితే ప్రజల సౌకర్యార్ధం ఏప్రిల్ 30 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత గడువును పెంచే అవకాశం లేదని తెలుస్తోంది.

Also Read :Tamilisai : తమిళనాడు బీజేపీ చీఫ్ రేసులో తమిళిసై.. ప్లస్‌‌లు, మైనస్‌లు ఇవే

బీఆర్ఎస్ హయాంలో.. అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే.. మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేయొచ్చు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి తగిన మార్పులు చేస్తారు. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కనీసం రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశాన్ని ఇవ్వలేదు. దీంతో ఎంతోమంది చనిపోయిన వారి పేర్లు కూడా కార్డుల్లో అలాగే ఉండిపోయాయి. ఈ-కేవైసీ ప్రాసెస్ పూర్తయ్యాక.. అలాంటి వాళ్ల పేర్లన్నీ తొలగిపోతాయి. ఫలితంగా కొత్త రేషన్ కార్డుల జారీకి లైన్ క్లియర్ అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • E-KYC
  • ration cards
  • Ration Cards E KYC
  • telangana
  • Telangana Ration Cards

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

Latest News

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd