HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telugu Maha Sabhalu From Today In Hyderabad

Telugu Maha Sabhalu : నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు

Telugu Maha Sabhalu : మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు రాష్ర్టాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరుకానున్నారు

  • Author : Sudheer Date : 03-01-2025 - 11:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu Maha Sabhalu From To
Telugu Maha Sabhalu From To

హైదరాబాద్‌(Hyderabad)లో నేటి నుంచి మూడురోజుల పాటు.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు (Telugu Mahasabhalu) జరగనున్నాయి. తెలుగు భాష ప్రాముఖ్యత., సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు ఈ మహాసభల్లో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు రాష్ర్టాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌ (President of the Telugu Federation Indira Dutt) తెలిపారు.

ఈరోజు నుండి జనవరి 5వ తేదీ వరకు హెచ్‌‌ఐసిసి నోవాటెల్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలుగా జరుగుతున్న ఈ వేడుకలు తెలుగుదనం ప్రతిబింబించే కార్యక్రమాలతో కనువిందు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) శుక్రవారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు.

Railway Station : రైలొచ్చింది… కొత్త రైల్వే స్టేషన్‌ ఏర్పాటుపై అక్కడివారి ఆనందం..

ఈ మహాసభల్లో తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనబోతున్నారు. సాహిత్య సదస్సులు, జానపద కళారూపాల ప్రదర్శనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి వంటి కార్యక్రమాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించబోతున్నాయి. మహాసభల్లో మహిళా సదస్సులు, బిజినెస్‌ సదస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యునికార్న్‌ కంపెనీలు, స్టార్టప్‌ కంపెనీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. విదేశాల్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అలాగే తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శన కూడా ఈ మహాసభల ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

సినీ రంగానికి చెందిన చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), జయసుధ(Jayasudha), జయప్రద (Jayaprada) వంటి ప్రముఖులు మహాసభల్లో పాల్గొనబోతున్నారు. రామ్‌ మిర్యాల సంగీత విభావరి ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ తరలిరావాలని ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వాహకులు కోరుతున్నారు.

India vs Australia: సిడ్నీ టెస్టులో పంత్‌కు గాయం.. డ‌కౌట్ అయిన నితీశ్, ప‌ట్టు సాధిస్తున్న ఆస్ట్రేలియా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • CM Revanth Reddy
  • HICC Novatel
  • hyderabad
  • President of the Telugu Federation Indira Dutt
  • Telugu Maha Sabhalu

Related News

Ap Cm Chandrababu Naidu

Local Body Elections in AP : స్థానిక ఎన్నికల అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు

  • Gandhi Sarovar Musi

    Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

Latest News

  • గౌత‌మ్ గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన గంగూలీ!

  • గోటీల ఫ్యాక్టరీ పై రూ.3 కోట్ల ఆదాయం.. స్పందించిన హీరో రాజశేఖర్‌

  • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

  • శరీర నొప్పులు, అలసట నుండి ఉపశమనం కావాలంటే?!

  • గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd