HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Has Embarked On A Revolutionary Journey Today Cm Revanth Reddy

Caste Census : తెలంగాణ నేడు విప్లవ యాత్రకు శ్రీకారం చుట్టింది: సీఎం రేవంత్‌ రెడ్డి

Caste Census : ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అలాగే సామాజిక న్యాయం కోసం తదుపరి తరం కార్యక్రమాలు, పలు విధానాలలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా మేము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తాం అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

  • Author : Latha Suma Date : 09-11-2024 - 6:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Instructions
CM Revanth Instructions

CM Revanth Reddy : తెలంగాణలో ఈరోజు నుండి కులగణన సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. తెలంగాణ నేడు కులాల సర్వే గణన ప్రారంభంతో విప్లవ యాత్రకు శ్రీకారం చుట్టింది. మా నాయకుడు రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణలో అన్ని బలహీన వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుంది. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అలాగే సామాజిక న్యాయం కోసం తదుపరి తరం కార్యక్రమాలు, పలు విధానాలలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉండేలా మేము రాబోయే రోజుల్లో తీవ్రంగా కృషి చేస్తాం అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే కుటుంబ సభ్యుల వివరాలతో ఇంటింటి సర్వే చేపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సర్వే పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీల వారు పాజిటివ్ గా తీసుకుంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సర్వేను నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. కొందరూ సర్వేను కొన్ని ఇండ్లను మాత్రమే చేస్తున్నారు. మరికొన్ని ఇండ్లను వదిలేసి చేయడం గమనార్హం.

ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈ సర్వేపై మాట్లాడుతూ..తెలంగాణాలో నిర్వహించనున్న కుల గణన వల్ల అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచుతామని అన్నారు. రాజకీయాల్లోనూ వాటి వాటాను నిర్ణయించేందుకు. ఈ గణన ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణాలో జరుగుతుంది. కుల గణన మాత్రమే కాదని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను నిర్దేశించే ప్రక్రియ అని అన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రపంచంలోనే ప్రఖ్యాత వ్యక్తితో అసమానత్వం గురించి మాట్లాడానన్న రాహుల్ గాంధీ.. అతను అనేక అసమానతలపై తనకు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే వాటిలో.. అతిపెద్ద వివక్ష అయిన కులవ్యవస్థ గురించి లేదన్న రాహుల్.. ఆ కారణంగానే ఆ విశ్లేషణను తాను అసంపూర్ణమైందని చెప్పినట్లు వెల్లడించారు.

Read Also: KCR Comments: వంద‌శాతం గెలుపు మ‌న‌దే.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • caste census
  • CM Revanth Reddy
  • rahul gandhi
  • telangana
  • Viplava yatra

Related News

Brs25years

BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దశాబ్ద కాలం పాటు పాలన సాగించిన ఈ పార్టీ ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయం. పాతికేళ్ల పండుగ వేళ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలకు సిద్దమవుతుంది

  • Mutton

    Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త

  • New facility for Maruti customers.. Car service centers at IOCL petrol stations

    Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

Latest News

  • Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • Attack on Trump : కాల్పులకు ముందు దుండగుడి సంచలన లేఖ

  • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd