HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tdp To Field Candidates In 65 Seats Announcement Soon In Telangana

Telangana TDP: తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ

వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే ముందు పార్టీ అధిష్టానం

  • Author : Vamsi Chowdary Korata Date : 19-10-2023 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Tdp
Telangana Tdp

Telangana TDP: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే ముందు పార్టీ అధిష్టానం తుది నిర్ణయం కోసం వేచి ఉంది. ఈసారి టీడీపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. అయితే కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ కి ఫిరాయించారు.

తెలంగాణ టీడీపీ అధినేత కాసాని జ్ఞానేశ్వర్‌ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఇటీవల ప్రకటించారు. ఎన్నికల్లో మా అవకాశాలపై పార్టీ నాయకత్వం ఆశాజనకంగా ఉందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలులో ఉన్నందున పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటనపై ఓ కొలిక్కి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి టీడీపీ తమ అభ్యర్థులను ఎక్కువగా బరిలోకి దించనుంది.

Also Read: PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 65 seats
  • candidates
  • chandrababu
  • kasani gnaneshwar
  • tdp
  • telangana

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd