HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Talks Again Today If It Fails Colleges Will Be Closed

Fee Reimbursement : నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

Fee Reimbursement : ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

  • Author : Sudheer Date : 14-09-2025 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Fee Reimbursement
Telangana Fee Reimbursement

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల సమస్య మళ్లీ రాజుకుంది. ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో ఫాథీ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో నేడు మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు కూడా విఫలమైతే కళాశాలలు బంద్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

CM Revanth Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కళాశాలల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చుల నిర్వహణ కష్టంగా మారిందని ఫాథీ చెబుతోంది. ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే, బంద్ అనివార్యమని స్పష్టం చేశాయి.

నేటి చర్చలలో ఒకవేళ సయోధ్య కుదరకపోతే, ఇంజినీరింగ్ కాలేజీలు రేపటి నుంచి బంద్ కానున్నాయి. అంతేకాకుండా, డిగ్రీ, పీజీ కళాశాలలు కూడా ఈ నెల 16 నుంచి బంద్ చేసే అవకాశముంది. ఈ బంద్ వల్ల విద్యార్థులకు క్లాసులు ఉండవు, దీంతో వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాలు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • fee reimbursement
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd