HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ponguleti Prasada Reddy As Khammam Congress Mp Candidate

Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి ?

ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది

  • Author : Sudheer Date : 15-04-2024 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ponguleti Prasadreddy
Ponguleti Prasadreddy

ఎట్టకేలకు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ( Khammam Congress MP Candidate)ని ఫైనల్ చేసి ఉత్కంఠ కు తెరదించింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ ఖమ్మం , హైదరాబాద్ , కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోయేసరికి నేతల్లో , కార్యకర్తల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడు ఆ అభ్యర్థులను ప్రకటిస్తారు..? వారు ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారు..? అసలు ఎవర్ని ఫైనల్ చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ గత కొద్దీ రోజులుగా ఎటు తేల్చుకోలేక పోతు వస్తుంది. ఎందుకంటే ఖమ్మం స్థానం కోసం ఎంతోమంది కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. రెండు రోజులు ఓ అభ్యర్థి పేరు గట్టిగా వినిపిస్తే..మరో రెండు రోజులు మరో అభ్యర్థి పేరు వినిపిస్తూ వచ్చింది. ఇలా రోజుకో పేరు వినిపిస్తుండడం తో ఎవర్ని ఫైనల్ చేస్తారా అని అంత అనుకుంటూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు ఆ ఉత్కంఠ కు తెరదించి హమ్మయ్య అనుకునేలా చేసింది అధిష్టానం. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి (Ponguleti Prasad Reddy), కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు వీళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు వినికిడి. ఇక పొంగులేటి ప్రసాదరెడ్డి విషయానికి వస్తే..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti Srinivas Reddy) సోదరుడే పొంగులేటి ప్రసాద్.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషిస్తే..ఆ రోల్ వెనుక ఉన్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనేది అంత మాట్లాడుకునేది. ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలుచుకొని అదే ఉత్సాహం తో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. అందుకే ఖమ్మం ఎంపీ టికెట్ ను తన సోదరుడికి ఇవ్వాలని పొంగులేటి మొదటి నుండి పట్టుబడుతూ వచ్చారు. అధిష్టానం సైతం పొంగులేటి స్టామినా ఏంటో తెలుసు కాబట్టి ఆయన ను ఏమాత్రం నిప్పించకుండా ఆయన సోదరుడికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియడం తో కాంగ్రెస్ శ్రేణులు , ముఖ్యంగా పొంగులేటి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : Congress Jana Jathara : ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Khammam Congress MP candidate
  • Lok Sabha Elections
  • Ponguleti Prasad Reddy

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

    Latest News

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd