HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Tweet War Between Bjp Mla Raja Singh And Minister Ktr

రాజాసింగ్ వ‌ర్సెస్ కేటీఆర్‌.. కాక‌రేపుతున్న ట్విట్ట‌ర్ వార్‌

హైద‌రాబాద్ - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మంత్రి కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు వ‌రుస ట్వీట్‌ల‌తో రెచ్చిపోతున్నారు. చ‌ద‌వండి

  • By Dinesh Akula Published Date - 12:17 PM, Sat - 23 October 21
  • daily-hunt

హైద‌రాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మంత్రి కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది. హుజురాబాద్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒకరు ట్వీట్ల బుర‌ద జల్లుకుంటున్నారు. పొలిటిక‌ల్ స్టంట్స్ మానేసి ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకోవాలంటూ రాజాసింగ్‌కు కేసీఆర్ స‌ల‌హా ఇచ్చారు

.@KTRTRS Ji let's take a ride on my bullet across #Goshamahal Constituency and old city you will have the 1st hand experience of the development that happened. What say? #HyderabadRains pic.twitter.com/AHPiQM4CxB

— Raja Singh (@TigerRajaSingh) October 16, 2021

కేటీఆర్ ట్విట్‌కి కౌంట‌ర్‌గా రాజాసింగ్ మ‌రో ట్వీట్ చేశారు. త‌న బుల్లెట్‌పై ఒకసారి ఓల్డ్‌సిటీ గోషామ‌హ‌ల్ వ‌స్తే అభివృద్ధి ఏమాత్రం జ‌రిగిందో తెలుస్తుందంటూ కౌంట‌ర్ ఇచ్చారు.

Why don’t you go to petrol bunk & find out what people are saying about hike in Petrol & Diesel prices?

Also stop at a household & enquire with them on how LPG cylinder prices are going up?

GDP ⬆️ = Gas, Diesel, Petrol Suna Hi Hoga?

Ab Yeh Jhumle bandh Karo, Kaam se Dil Jeeto https://t.co/0vhy4BYjyX

— KTR (@KTRBRS) October 23, 2021

అయితే, ఇంత‌టితో ఈ ట్వీట్ వార్ ఆగిపోలేదు. రాజాసింగ్ ట్వీట్‌కి కేటీఆర్ త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్ ట్వీట్ చేశారు. ఒక‌సారి పెట్రోల్ బంక్‌ల‌కు వెళ్లి పెరిగిన థ‌ర‌ల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయం తెలుసుకోవ‌చ్చు క‌దా.. అలాగే ప‌నిలోప‌నిగా ఇళ్ల‌లోకి వెళ్లి గ్యాస్ ధ‌ర‌లపెంపుపై గృహిణులు ఏమ‌నుకుంటున్నారో తెలుసుకోండి.. ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెల‌వాలి కానీ.. రాజ‌కీయాల‌తో కాదు అంటూ ట్వీట్ చేశారు.

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP MLA Raja singh
  • BJP Telangana
  • minister ktr
  • trs party

Related News

    Latest News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd