Telangana
-
Agnipath Protest: తెలంగాణలో ‘అగ్నిపథ్’ నిరసన జ్వాలలు.. ఒకరు మృతి!
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Published Date - 11:48 AM, Fri - 17 June 22 -
Bandi Sanjay : కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: ఆసరా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి కారణం లేకుండా పింఛన్లు రద్దు చేసిన లబ్ధిదారులకు పింఛన్లు పునరుద్ధరించాలని సీఎంను కోరారు. లబ్ధిదారుల వేల పింఛన్లను సంబంధిత అధికారులు రద్దు చేసిన విషయాన్ని తాను దృష్టికి తీసుకువస్తు
Published Date - 08:39 AM, Fri - 17 June 22 -
Rape Case : బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నిందితులు
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు మైనర్లు జువైనల్ జస్టిస్ బోర్డులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, మరో మూజరైన నిందితుడు కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్లపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కౌంటర్ దాఖలు చేసింది. నిందితులందరికీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో వారు శక్తిమంతులని నిర్ధారించినట్లు కూడా తెలిసింది. నిందితుడికి ఉస్మానియా జనరల్ హాస్ప
Published Date - 08:23 AM, Fri - 17 June 22 -
Nupur Sharma : నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో దుకాణాలు బంద్
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన దూషణలకు నిరసనగా పలు వాణిజ్య సంస్థలు హైదరాబాద్ లో గురువారం బంద్ పాటించాయి. జగదీష్ మార్కెట్, ట్రూప్ బజార్, జాంబాగ్, అబిడ్స్‌లోని దుకాణాలను సాయంత్రం మూసివేసి నిరసన తెలిపారు. సాధారణంగా వ్యాపారంతో సందడిగా ఉండే హైదరాబాద్.. నుపుర్ శర్మపై చర్యలు తీసుకోవాలని నినాదాలతో హోరెత్తింది. ఇస్లాం స్థాపకుడికి అగౌరవం కలిగించే వారిపై చర్యల
Published Date - 10:00 PM, Thu - 16 June 22 -
Thief Arrested : 17 ఏళ్లలో ఏడుసార్లు అరెస్టైన దొంగ
ఓ దొంగ 17 ఏళ్ల నుంచి ఏడు సార్లు అరెస్టవుతూ వస్తున్నాడు. 17 ఏళ్ల వ్యవధిలో మొత్తం 43 ఇళ్లలో చోరీకి పాల్పడిన 30 ఏళ్ల వ్యక్తిని సీసీఎస్ మాదాపూర్ బృందం గురువారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని కూకట్‌పల్లి నిజాంపేట్‌కు చెందిన కోటిపల్లి చంద్రశేఖర్‌గా గుర్తించారు. నిందితుడిని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో 2005 నుంచి 2022 వరకు ఏడుసార్లు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపార
Published Date - 09:49 PM, Thu - 16 June 22 -
TPCC : హింసాత్మకంగా టీకాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి.. నేతలపై కేసులు నమోదు
గురువారం రాజ్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గాలను పోలీసులు అడ్డుకోవడంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. వారిని శాంతింపజేసి దారి తీయడానికి ప్రయత్నించిన పోలీసులతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడం నిరసనలు కనిపించాయి. కాంగ్ర
Published Date - 09:11 PM, Thu - 16 June 22 -
Sai Pallavi : నటి సాయిపల్లవిపై హైదరాబాద్‌లో పోలీసు కేసు.. కారణం ఇదే..?
సినీ నటి సాయిపల్లవిపై హూదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు అయింది.
Published Date - 07:07 PM, Thu - 16 June 22 -
Renuka Chowdary : రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని వేధించడాన్ని నిరసిస్తూ ‘ఛలో రాజ్ భవన్’ నిరసనలో పాల్గొన్న రేణుక చౌదరిని పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుని తరలించే సమయంలో ఎస్ ఐచొక్కా పట్టుకున్నారని పోలీసులు కేసు నమోదు చేశా
Published Date - 06:54 PM, Thu - 16 June 22 -
KTR on Twitter: ఆదానీ, మోడీ స్కామ్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మీద సంచలన ట్వీట్ చేశారు.
Published Date - 04:30 PM, Thu - 16 June 22 -
TRS MLAs: 40 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ ఢమాల్
తెలంగాణలో ఏ ఇద్దరు రాజకీయ నేతలు కలిసినప్పటికీ ఇటీవల ప్రశాంత్ కిషోర్ చేసిన నర్వే రిపోర్ట్ మీద చర్చించుకోవడం వినిపిస్తోంది. కనీసం 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఆయన తేల్చారని తెలుస్తోంది. ఆ జాబితాలో ఎవరు ఉన్నారు? అనేది తెలంగాణ రాజకీయాల్లోని హాట్ టాపిక్.
Published Date - 03:11 PM, Thu - 16 June 22 -
Renuka Chowdary: ఎస్ ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి తెలంగాణ పోలీసుల చొక్కా పట్టుకున్నారు.
Published Date - 03:02 PM, Thu - 16 June 22 -
TS ECET 2022: TS ECET దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TS ECET 2022 రిజిస్ట్రేషన్ గడువు జూన్ 23 వరకు పొడిగించబడింది.
Published Date - 02:31 PM, Thu - 16 June 22 -
TRS: టీఆర్ఎస్ విలీనం-గుడ్ బై TRS వెల్ కం BRS ?
తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెబుతూ భారత రాష్ట్రీయ సమితి లేదా భారతీయ రాష్ట్ర సమితి లేదా భారత్ రాష్ట్ర సమితికి వెల్ కం చెప్పడానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నారట. ఆ మేరకు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Published Date - 01:30 PM, Thu - 16 June 22 -
Jubilee Hills gang rape case:`గ్యాంగ్ రేప్` నిందితుల `లైంగిక పటుత్వ` నిర్థారణ
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్లపై కదిలేకారులో గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు లైంగిక పటుత్వం ఉన్న వాళ్లని నిర్థారణ అయింది.
Published Date - 12:48 PM, Thu - 16 June 22 -
TS Congress Protest: రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ రణరంగం
దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన క్రమంలో హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ రణరంగంగా మారింది.
Published Date - 12:34 PM, Thu - 16 June 22 -
KCR Agenda : కేసీఆర్ కొత్త పార్టీ అజెండా ఇదే!
తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా వినిపించడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారు.
Published Date - 06:45 PM, Wed - 15 June 22 -
PM Modi : పేరేడ్ గ్రౌండ్స్ లో `మోడీ` బహిరంగ సభ
ప్రధాని మోడీ బహిరంగ సభకు పేరేడ్ గ్రౌండ్ ను ఫిక్స్ చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో జూలై 3న ఆయన ప్రసంగించనున్నారు.
Published Date - 06:15 PM, Wed - 15 June 22 -
IIIT Basara: తిరగబడ్డ త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్!
బాసర త్రిపుల్ ఐఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
Published Date - 04:27 PM, Wed - 15 June 22 -
Rains in TS : హైదరాబాద్ కు ‘ఎల్లో’ వార్నింగ్
నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో హైదరాబాద్‌కు వాతావరణశాఖ `ఎల్లో`వార్నింగ్ ఇచ్చింది.
Published Date - 04:16 PM, Wed - 15 June 22 -
All-party Meeting: రేప్ ఘటనలపై గళమెత్తిన ‘విపక్షాలు’
హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగారాల్లో ఒకటి. విద్య, వైద్యం, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు అనుకూలం. అలాంటి సిటీలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరో ఐదు రేప్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మహిళ భద్రత ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో
Published Date - 03:27 PM, Wed - 15 June 22