Telangana
-
Real Estate : “మే”లో ” రియల్” మెరుపులు.. హైదరాబాద్ లో బూమ్
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మేలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు 1.5 రెట్లు (152 శాతం) పెరిగాయి
Published Date - 06:00 AM, Sun - 12 June 22 -
Upasana : ప్రత్యూష గరిమెళ్ల సూసైడ్ పై ఉపాసన ఎమోషనల్ ట్వీట్..!!
హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల గురించి హీరో రాంచరణ్ భార్య ఉపాసన భావోద్వేగభరిత ట్వీట్ ను పోస్ట్ చేశారు.
Published Date - 09:31 PM, Sat - 11 June 22 -
TS : పెరుగుతోన్న కోవిడ్ కేసులు..విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్..!!
దేశంలో మళ్లీ కోవిడ్ మహమ్మారి పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా కోవిడ్ రోజువారీ కేసుల్లో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళణ వ్యక్తం చేస్తోంది.
Published Date - 07:17 PM, Sat - 11 June 22 -
Telangana Bonds : తెలంగాణ బాండ్ల వేలానికి కేంద్రం నిరాకరణ
జూన్ 14న బాండ్ల వేలం ద్వారా మరో రూ.4,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది.
Published Date - 07:00 PM, Sat - 11 June 22 -
Siddipeta Bus Station : ప్రారంభానికి సిద్దమైన సిద్దిపేట బస్ స్టేషన్
సిద్దిపేటలో రూ.6 కోట్లతో నిర్మించిన నూతన బస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న జె.చొక్కారావు రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన పాత బస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది. సిద్దిపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందడంతోపాటు 10 జిల్లాల పరివర్తన కేంద్రంగా మారినందున, పట్టణంలోని ప్రయాణికుల ప్రయోజనాల కోసం కొత్త బస
Published Date - 06:40 PM, Sat - 11 June 22 -
Warangal : వరంగల్లో విషాదం.. పాత భవనం కూల్చివేతలో ఇద్దరు కార్మికులు మృతి
వరంగల్ పట్టణంలో విషాదం నెలకొంది. పాత భవనం కూల్చివేత సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. పాత కట్టడాన్ని కూల్చివేస్తున్న సమయంలో పట్టణంలోని చార్బోవ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో కొంత భాగం కార్మికులపై పడిందని, శిథిలాల కింద వారు చిక్కుకుని పోయారని పోలీసులు తెలిపారు. పోలీసులు, మున్సిపల్
Published Date - 06:22 PM, Sat - 11 June 22 -
Petrol Price Hike : హైదరాబాద్ కు ఏమైంది? పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు?
హైదరాబాద్ లో వింత పరిస్థితి నెలకొంది. ఈమధ్యకాలంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ కు కటకటే లేదు.
Published Date - 06:00 PM, Sat - 11 June 22 -
Revanth Reddy : మోడీ రాక్షసానందం కోసమే .. గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు : రేవంత్
బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలనే దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Published Date - 04:52 PM, Sat - 11 June 22 -
KTR Tweet : బీజేపీ సత్యహరిశ్చంద్రులకు `జస్ట్ ఆస్క్` జలక్
ఏ రోజైనా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా కల్వకుంట్ల ఫ్యామిలీ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నారు. అధికారంలోకి వస్తే కేసీఆర్ ,కేటీఆర్ లను బొక్కలోకి తోస్తా, అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు.
Published Date - 04:00 PM, Sat - 11 June 22 -
Telangana : తెలంగాణలో మళ్లీ మాస్క్లు కంపల్సరీ.. లేకపోతే..
రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించడానికి మరియు నిరోధించడానికి, రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం మరోసారి మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా తప్పదని సమాచారం. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో కోవిడ్
Published Date - 03:50 PM, Sat - 11 June 22 -
Khairatabad Clay Ganesh: మట్టి వినాయకుడికే జై!
ఈ సంవత్సరం భారీ ఖైరతాబాద్ గణేశ విగ్రహం (50 అడుగుల పొడవు) మట్టితో తయారు చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
Published Date - 03:34 PM, Sat - 11 June 22 -
Sonia Gandhi : కేసీఆర్ కు ఝలక్ ఇవ్వబోతున్న సోనియా!
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published Date - 03:30 PM, Sat - 11 June 22 -
Exclusive : తెలంగాణ వాళ్ల అయ్య జాగీరా? కల్వకుంట్ల ఫ్యామిలీపై డల్లాస్ రఘు ఫైర్
"టీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో" నినాదంతో వచ్చే ఎన్నికలలో పనిచేస్తామని డల్లాస్ ఏరియా తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు రఘువీర్ రెడ్డి ప్రకటించారు. "Hashtag U" ఛానల్ తో శుక్రవారం సాయంత్రం జరిగిన లైవ్ డిబేట్ లో ఆయన మాట్లాడారు.
Published Date - 02:53 PM, Sat - 11 June 22 -
Masks Compulsory: తెలంగాణలో మాస్క్ తప్పనిసరి!
తెలంగాణలోకరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మాస్క్ తప్పనిసరి చేసింది.
Published Date - 02:45 PM, Sat - 11 June 22 -
Kavitha Mlc: కవిత ‘ముందస్తు’ దూకుడు!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అంటే అవుననే చెప్పక తప్పదు.
Published Date - 02:12 PM, Sat - 11 June 22 -
CM KCR : ఢిల్లీ పీఠంపై తెలంగాణ మోడల్ పాలిటిక్స్
భావోద్వేగాలు, సెంటిమెంట్ నుంచి రాజకీయాన్ని రాజ్యధికారం దిశగా తీసుకెళ్లడం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.
Published Date - 02:07 PM, Sat - 11 June 22 -
Rahul Gandhi on TPCC: రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Published Date - 10:15 AM, Sat - 11 June 22 -
KCR@National: జూన్ 19న జాతీయపార్టీ ప్రకటించనున్న కేసీఆర్
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు
Published Date - 10:07 AM, Sat - 11 June 22 -
TS TET 2022: రేపే టెట్ పరీక్ష…ఏర్పాట్లు పూర్తి…కీలక సూచనలివే..!
టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈనెల 12వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అదే రోజు RRB పరీక్ష కూడా ఉండటంతో టెట్ వాయిదా వేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Published Date - 07:15 AM, Sat - 11 June 22 -
Telangana: సబ్సీడీ గొర్రెల పేరుతో భారీ మోసం…రూ. 8కోట్లు లూటీ..ముగ్గురు అరెస్టు..!!
తెలంగాణలో భారీ మోసం జరిగింది. ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకాన్ని ఆసరా చేసుకున్న ఓ ముఠా జనానికి కుచ్చుటోపీ పెట్టింది.
Published Date - 10:19 PM, Fri - 10 June 22