Telangana
-
Assam CM: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం.. అసోం సీఎం సంచలన ప్రకటన
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ప్రకటనలు వెలుగుచూస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం వస్తుందని అన్నారు.
Published Date - 05:00 PM, Sun - 3 July 22 -
Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
Published Date - 04:21 PM, Sun - 3 July 22 -
Telangana@Covid: తెలంగాణ జిల్లాల్లో కరోనా ఉధృతి.. మళ్లీ పెరుగుతున్న కేసులు
కరోనా దడ పుట్టిస్తోంది. తెలంగాణ లోని జిల్లాల్లోనూ కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
Published Date - 03:30 PM, Sun - 3 July 22 -
BJP Strategy: తెలంగాణలో మిస్డ్ కాల్, బూత్ లెవల్ రాజకీయాలు.. బీజేపీ కొత్త స్ట్రాటజీ!
దేశమంతా కాషాయమయం చేసేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. కమలనాథులు పవర్ కావాలనుకుంటే ఎలాగైనా దక్కించుకుంటారు.
Published Date - 01:00 PM, Sun - 3 July 22 -
BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?
కాలగమనంలో 18 క్యాలెండర్లు అలా మారిపోయాయి. కానీ దాంతోపాటే.. బీజేపీ రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి.
Published Date - 12:00 PM, Sun - 3 July 22 -
TRS Kavitha: భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Published Date - 10:34 AM, Sun - 3 July 22 -
Modi: సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి – జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ
దేశ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 10:03 AM, Sun - 3 July 22 -
UP CM Yogi : చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన యూపీ సీఎం యోగి
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు.
Published Date - 09:56 AM, Sun - 3 July 22 -
Modi @Hyd : నేడు బీజేపీ విజయ్ సంకల్ప సభ… భారీగా ఏర్పాట్లు చేసిన బీజేపీ
హైదరాబాద్: నేడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
Published Date - 09:35 AM, Sun - 3 July 22 -
JP NADDA: నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే.. దేశాన్ని వ్యతిరేకించినట్లే: జేపీ నడ్డా
నేడు హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి.
Published Date - 10:41 PM, Sat - 2 July 22 -
Telangana : తెలంగాణ ఆర్థిక శాఖలో 1,663 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖలో 1,663 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను శనివారం ప్రకటించింది. తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం తన ట్విట్టర్లో ఖాళీలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేవారికి శుభవార్త – 1663 ఖాళీలకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని… కేవలం 3 నెలల్లోనే 46,888 ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చాయి అంటూ ఆయన ట్విట్టర్ లో తెలిపారు . తెలంగాణ రాష్ట
Published Date - 09:52 PM, Sat - 2 July 22 -
TRS MP : టీఆర్ఎస్ ఎంపీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ బ్యాంక్ మోసానికి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీలు, దాని డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన రూ.96.21 కోట్ల విలువైన 105 స్థిరాస్తులు, ఇతర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద
Published Date - 09:38 PM, Sat - 2 July 22 -
Modi Arrives Hyderabad: ప్రధాని మోడీకి ఘన స్వాగతం
బీజేపీ జాతీయ సమావేశల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు.
Published Date - 04:15 PM, Sat - 2 July 22 -
Telangana Polls:విజన్ 2024 దిశగా `కమలం` ఆపరేషన్
బీజేపీకి క్యాడర్‌తో పాటు లీడర్ల కొరత ఉన్న హైదరాబాద్‌యేతర జిల్లాలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి బీజేపీ వ్యూహం రచిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో వచ్చే ఏడాదిలో కనీసం 20 శాతం ఓటింగ్ పెరిగేలా బిజెపి కన్నేసింది.
Published Date - 03:37 PM, Sat - 2 July 22 -
Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?
పొలిటికల్ చదరంగంలో ఏ ఎత్తు వేస్తే ఏ పావు కదులుతుందో.. గేమ్ ఎటు వైపు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
Published Date - 03:31 PM, Sat - 2 July 22 -
JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాలకు నడ్డా శ్రీకారం!
బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫీస్ బేరర్స్ మీట్ నిర్వహించి, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Published Date - 02:37 PM, Sat - 2 July 22 -
KCR on Modi: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే వ్యూహాలు: సీఎం కేసీఆర్
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టినట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని పడేయాలని బీజేపీ చూస్తుందని సీఎం కేసీఆర్ ఆందోళన చెందారు. అలా చేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎనిమిదేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని ఆరోపించారు.
Published Date - 02:13 PM, Sat - 2 July 22 -
K Annamalai: తెలంగాణలో ‘మహా’ సీన్.. కేసీఆర్ కూ ఉద్దవ్ ఠాక్రే గతి!
తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి కూడా అదే గతి పడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై జోస్యం చెప్పారు.
Published Date - 01:27 PM, Sat - 2 July 22 -
Anti Modi Placards:`బైబై మోడీ` ప్ల కార్డులతో రెడ్ డ్రస్ యూత్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా వ్యతిరేక హోర్డింగ్ లు, ప్లే కార్డుల ప్రదర్శనలు హైదరాబాద్ అంతటా కనిపిస్తున్నాయి.
Published Date - 01:14 PM, Sat - 2 July 22 -
Tarun Chugh: కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ షురూ!
(టీఆర్ఎస్) ప్రభుత్వ దుష్పరిపాలనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.
Published Date - 12:38 PM, Sat - 2 July 22