HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Nizamabad Mp Arvind Fired On Cm Kcr

MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!

  • Author : hashtagu Date : 29-11-2022 - 6:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aravind2
Aravind2

అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధికారపార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ క్లిన్ స్వీప్ చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుదంన్నారు. దీనికి గవర్నర్ కూడా సిద్ధంగా ఉన్నారన్నారు అర్వింద్. సీఎం కేసీఆర్ నీకు దమ్ముంటే…అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసిరారు. నిజాలు మాట్లాడినందుకే మాపై దాడులు చేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే పిచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పైసలు తిన్న ఓ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపని చెబుతామన్నారు. పేదలపైసల తిన్నవారి జాబితా తమ వద్ద ఉందని ఓ ఒక్కరిని వదిలిపెట్టదని ఈ మధ్యే బేగంపేటలో నిర్వహించిన సభలో ప్రదాని మోదీ చెప్పినట్లు ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • mp aravind
  • telangana
  • trs

Related News

We will contest in Telangana — Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • west bengal

    BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Latest News

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd