Telangana
-
Old City Security: శుక్రవారం పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు
శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
Published Date - 06:45 AM, Fri - 26 August 22 -
Bandi Sanjay: ఆగస్టు 26న పామునూరు నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.
Published Date - 12:06 AM, Fri - 26 August 22 -
AICC : కాంగ్రెస్ అధ్యక్ష షెడ్యూల్ మరింత లేట్
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) వర్చువల్ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనుంది.
Published Date - 08:00 PM, Thu - 25 August 22 -
CM KCR: నేను బతికున్నంతవరకు.. తెలంగాణను నాశనం చేయనివ్వను!
లంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా శాంతియుతంగా ఉందని, అయితే రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం అన్నారు.
Published Date - 07:09 PM, Thu - 25 August 22 -
MLA Raja Singh : చర్లపల్లి జైలుకు రాజాసింగ్ , రౌడీ షీట్ ఓపెన్
ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ మేరకు ఆయన్ను జైల్లో పెట్టారు. ఎలాంటి సంఘటనలను జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాజాసింగ్ ను జైలుకు తరలించారు.
Published Date - 04:48 PM, Thu - 25 August 22 -
CM KCR : అమ్మో! కేసీఆర్ డేంజర్! జార్ఖండ్ పై ఐరెన్ లెగ్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళితే అక్కడి సీఎం ఔట్. ఇలా యాదృశ్చికంగా జరుగుతుందా? లేక కేసీఆర్ పాదమో తెలియదుగానీ జరుగుతోన్న పరిణామాలను కేసీఆర్ కు ముడిపెడుతూ ఆయన పాదానికి కాంగ్రెస్ పార్టీ `ఐరెన్ లెగ్` ముద్ర వేసింది.
Published Date - 04:00 PM, Thu - 25 August 22 -
Komatireddy Venkat Reddy: మునుగోడు వ్యూహంపై కోమటిరెడ్డి మౌనం
టీకాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.
Published Date - 03:31 PM, Thu - 25 August 22 -
Raja Singh Arrested: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్
ఎమ్యెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. బెయిల్ ను సవాల్ చేస్తూ పై కోర్టులో పిటిషన్ వేయడంతో పాటు పాత కేసులను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు తిరగతోడుతున్నారు.
Published Date - 02:45 PM, Thu - 25 August 22 -
Revanth Tattoo:రేవంత్ ఫోటోతో పచ్చబొట్టు, ఏపీలో వీరాభిమాని.!
సెలబ్రిటీల మీద ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. కొందరు రక్తతిలకం దిద్దుకుంటారు.
Published Date - 02:05 PM, Thu - 25 August 22 -
Bhatti Vikramarka:బీజేపీ ఓ మిడతల దండు..
తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
Published Date - 01:29 PM, Thu - 25 August 22 -
CM KCR:హైదరాబాద్‌లో ఉద్రిక్తతలపై సీయం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?
గత రెండు రోజులుగా మత ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఇవాళ ఏం చెప్పబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Published Date - 12:54 PM, Thu - 25 August 22 -
Liquor Scam : కల్వకుంట్ల ఫ్యామిలీపై ఈడీ, సీబీఐ దాడులు చేయాలి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లపై దర్యాప్తు సంస్థ దాడులు చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎందుకు సోదాలు చేయడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Published Date - 12:34 PM, Thu - 25 August 22 -
Hyderabad CP : పోలీసుల చేయి దాటిన పాతబస్తీ అల్లర్లు.. రెండురోజుల తరువాత సీపీ పర్యటన..?
హైదరాబాద్ పాతబస్తీలో నిరసనల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
Published Date - 08:01 AM, Thu - 25 August 22 -
KTR Twitter: మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు.
Published Date - 01:05 AM, Thu - 25 August 22 -
High Alert in Old City: పాతబస్తీలో హైఅలర్ట్ ,ట్రాఫిక్ ఆంక్షలు
పాతబస్తీలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్‌లో ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
Published Date - 09:09 PM, Wed - 24 August 22 -
Fee Hike : ఇంజనీరింగ్ `ఫీజులు పెంపు`కు హైకోర్టు అనుమతి
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజిలు ఫీజులు పెంచుకునేందుకు హైకోర్టు అనుమతించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెంచిన ఫీజులను వసూలు చేసుకునేందుకు వెసులబాటును ఇచ్చింది.
Published Date - 07:45 PM, Wed - 24 August 22 -
Telangana Congress : `ప్రియాంక` ఫైనల్ టచ్, కాంగ్రెస్ కు వెంకటరెడ్డి బైబై?
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చడానికి ఏఐసీపీ నిర్ణయించుకుంది.
Published Date - 03:31 PM, Wed - 24 August 22 -
Prophet remarks: : కర్ఫ్యూ దిశగా పాతబస్తీ హై టెన్షన్
పాత బస్తీ మళ్లీ వేడెక్కింది. మత విద్వేషాలకు కేంద్రంగా మారుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ పాలనకు పూర్వం ఉన్న పాత బస్తీ తరహా వాతావరణం కనిపిస్తోంది. ఆనాడు ఎప్పుడు మత ఘర్షణలు జరుగుతాయోనని బిక్కుబిక్కు మంటూ హైదరాబాద్ ఉండేది. గత రెండు రోజులుగా అలాంటి వాతావరణం మళ్లీ కనిపించడం గమనార్హం.
Published Date - 01:30 PM, Wed - 24 August 22 -
T Congress:నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుపై ఉత్కంఠ..
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి.
Published Date - 01:03 PM, Wed - 24 August 22 -
Bandi Sanjay : పాదయాత్రకు` సర్కార్` బ్రేక్ , `బండి` దీక్ష
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రభుత్వం నిలిపివేయడంతో కరీనగర్లోని ఆయన ఇంట్లో దీక్షకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం వాలకాన్ని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ ను సంజయ్ దాఖలు పరిచారు. మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణకు రానుంది.
Published Date - 12:48 PM, Wed - 24 August 22