HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Please Tell Me The Address Of Those Four Mlas

TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!

ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.

  • By hashtagu Published Date - 10:16 AM, Sat - 12 November 22
  • daily-hunt
Trs
Trs

ఆ నలుగురు అనేసరికి… ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన. చాలా పకడ్బందీగా ఈ కథను నడిపించారు. వీరిని బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సాక్షత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మునుగోడులో కారు దూసుకెళ్లింది. గులాబీ జెండా ఎగురవేసింది. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ, బీజేపీ దాని అనుబంధ సంస్థల దుమ్ము దులిపారు. ఈ దేశం ఎటు పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. మనం ఇలాగే ఉంటే దేశాన్ని అమ్మేస్తారంటూ మండిపడ్డారు. ఈ సమయంలోనే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఆరోపణలు చేశారు కేసీఆర్.

Also Read:  PM MODI : నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!

అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కూడా ప్రగతిభవన్ వేదికగా జరిగిన స్క్రిప్ట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక కిషన్ రెడ్డి అయితే డైరెక్ట్ గానే కొంటాం…మధ్య వర్తులతో మాకేంటి పని అంటూ ప్రకటించారు.

ఈ వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఓ వైపు లిక్కర్ వ్యవహారం, మరో వైపు గ్రానైట్ హవాలా దందా…ఎమ్మెల్యేల ఫామ్ హౌజ్ కేసుతో జనం మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మొయినాబాద్ ఫాంహౌజ్ నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వందకోట్లుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించింది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలకు అంత ఉందా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉపఎన్నిక తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు. ఎందుకు గాయబ్ అయ్యారు. ప్రజల్లో ఉండాల్సిన ప్రతినిధులు ఎక్కడికి వెళ్లినట్లు. ఆ ఎమ్మెల్యేల కోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. దయచేసి మా ఎమ్మెల్యేల ఎక్కడ ఉన్నారో కాస్త చెప్పండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు.

Also Read:  HYD Traffic : మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • trs
  • TRS MLAs poaching
  • trs mlas poaching case

Related News

Bjp Ramachandra

CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

CM Revanth : ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విషయానికొస్తే.. ఆయనపై నిరంతరం విమర్శలు చేయడం రేవంత్ అలవాటు చేసుకున్నారని రామచందర్ ఎద్దేవా చేశారు. రేవంత్ (CM Revanth) కు ఢిల్లీ వెళ్లి రావడమే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd