Telangana
-
Bandi Sanjay : కేసీఆర్ కు సిగ్గుంటే… మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలి..!!
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కు సిగ్గుంటే మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు యత్నించిందని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర జరిగిందని చెబుతున్న టీఆర్ఎస్ ఏసీబీ కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నిజంగానే డబ్బు దొరికితే అద
Published Date - 01:42 PM, Fri - 28 October 22 -
TS : ఇవాళ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం…ఏం చెబుతారో..?
తెలంగాణ రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా వ్యూహంలోనే భాగంగానే…ఇలా సైలెంట్ గా ఉన్నారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ…అధికారపార్టీపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు. దీనికి కారణం ఏంటి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయ
Published Date - 01:28 PM, Fri - 28 October 22 -
TS: యాదాద్రికి బండి సంజయ్…అరెస్టు తప్పదా..?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు…తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఛాన్స్ దొరికితే చాలు…విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. ఇదంతా టీఆర్ఎస్, కేసీఆర్ ఆడిన డ్రామా అంటూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ అడుగు ముందుకేశారు. ఈ వ్యవహారంపై తాను యాదాద్రి లక్ష్మీనర
Published Date - 12:53 PM, Fri - 28 October 22 -
MLA Deal: నోటుకు ఎమ్యెల్యే కేసులో `కేసీఆర్` అభాసుపాలు
నోటుకు ఎమ్యెల్యే కేసులో ఏమైంది ? కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా అభాసుపాలు కానున్నారా? బీజేపీ మీద పైచేయిగా నిలవబోతున్న్నారా ? అనేది పెద్ద చర్చగా మారింది. న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్ టీఆర్ ఎస్ పార్టీకి చెంపచెళ్ళు అనేలా ఉంది.
Published Date - 12:34 PM, Fri - 28 October 22 -
TRS: ఎమ్మెల్యేల కొనుగోలు ఉత్తుతిదేనా… ఇదంతా కేసీఆర్ వ్యూహమా?… టీఆర్ఎస్ మౌనం వెనక కారణమేంటీ..!!
మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఉపఎన్నిక మరికొద్దిరోజుల్లోనే జరగనున్న నేపథ్యంలో… ఈ వ్యవహారం ఏ పార్టీకి ప్లస్ కానుంది..? ఏ పార్టీకి మైనస్ కానుంది. ఈ అంశంపై ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును ఓ డ్రామాగా కొట్టిపారేసింది బీజేపీ. దీంతో టీఆర్ఎస్ పై దూకుడు పెంచింది. ఆ పార్టీ నే
Published Date - 04:31 AM, Fri - 28 October 22 -
KTR Tweets: ఆపరేషన్ ఫాంహౌస్ పై పార్టీ నేతలకు కేటీఆర్ ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు తన పార్టీ నేతలకు గురువారం కొన్ని కీలక సలహాలు ఇచ్చారు.
Published Date - 10:46 PM, Thu - 27 October 22 -
TRS MLA’s Trap: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్’ ఇష్యూలో బీజేపీ బిగ్ ట్విస్ట్!
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం ఆ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), భారతీయ
Published Date - 04:48 PM, Thu - 27 October 22 -
Twitter Memes: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై ట్విట్టర్‌లో మీమ్స్..!
బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వార్తలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 03:07 PM, Thu - 27 October 22 -
BJP 100 Crore Offer: బీజేపీ 100 కోట్లు ఆఫర్ చేసింది: పైలట్ రోహిత్ రెడ్డి కామెంట్స్!
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో కీలక అంశాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి.
Published Date - 12:38 PM, Thu - 27 October 22 -
Bandi Sanjay Reaction: ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామా.. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బండి ఫైర్!
మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టిందనే ఆరోపణలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి
Published Date - 12:05 PM, Thu - 27 October 22 -
Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం..!
నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర గురువారం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి తిరిగి ప్రారంభమైనట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
Published Date - 12:00 PM, Thu - 27 October 22 -
Farmhouse Politics: నాడు, నేడు సేమ్ సీన్.. ‘ఓటుకు నోటు’ గుర్తుకువస్తోంది!
మొయినాబాద్ శివార్లలోని అజీజ్ నగర్ ఫాంహౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల బేరాలు సంచలనం సృష్టిస్తోంది. జరిగిన ఘటన, పోలీసుల మెరుపు
Published Date - 11:49 AM, Thu - 27 October 22 -
Munugode Manifesto: మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల..!
మునుగోడులో తనను గెలిపిస్తే 500 రోజుల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి హమీ ఇచ్చారు.
Published Date - 11:21 AM, Thu - 27 October 22 -
Hyderabad : నెల రోజుల్లో రూ.10 కోట్లకుపైగా హవాలా డబ్బు పట్టుకున్న పోలీసులు
గత నెల రోజులుగా హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో హవాలా సొమ్ముగా అనుమానిస్తున్న రూ.10.96 కోట్లకు పైగా పోలీసులు..
Published Date - 07:19 AM, Thu - 27 October 22 -
TRS MLA’s : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర భగ్నం.. ఫాంహౌజ్‌లో నలుగురు ఎమ్మెల్యేలు..!
హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను..
Published Date - 10:15 PM, Wed - 26 October 22 -
TRS Sweep Munugode? మునుగోడులో టీఆర్ఎస్ దే విజయం.. లేటెస్ట్ సర్వే!
మునుగోడులో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఉపఎన్నికల్లో ఎవరు
Published Date - 04:09 PM, Wed - 26 October 22 -
Nagole Flyover : నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. త్వరలో మరో రెండు ఫ్లైఓవర్లు..?
నాగోల్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు త్వరలో మరో రెండు ఫ్లై...
Published Date - 02:51 PM, Wed - 26 October 22 -
JP Nadda Munugode: మునుగోడు గడ్డపైకి నడ్డా.. కీలక ప్రకటనకు ఛాన్స్
మూడు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది.
Published Date - 02:47 PM, Wed - 26 October 22 -
Palvai Sravanthi: మునుగోడులో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు
మునుగోడులో చాపకింద నీరులా కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను భారీగా రాబట్టేలా అడుగులు వేస్తున్నారు
Published Date - 12:31 PM, Wed - 26 October 22 -
KCR Public Meeting: మునుగోడు రంగంలోకి కేసీఆర్… భారీ బహిరంగ సభకు ప్లాన్!
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో అధికార టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
Published Date - 12:00 PM, Wed - 26 October 22