Telangana
-
BJP Target Congress: ‘కాంగ్రెస్ వార్’ పై బీజేపీ గురి.. అసంతృప్తులకు ఆహ్వానం!
తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న కుమ్ములాటను బీజేపీ (BJP) నిశితంగా పరిశీలిస్తోంది!
Date : 19-12-2022 - 12:33 IST -
New Year Restrictions: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు!
న్యూ ఇయర్ (New Year) పార్టీ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే
Date : 19-12-2022 - 11:29 IST -
Congress: కాంగ్రెస్ లో మొదలైన సంక్షోభం.. ఏకంగా 13 మంది రాజీనామా!
Congress : తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకీ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. వలస వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారు అన్న సీనియర్ ల ఆరోపణలతో టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి,సీతక
Date : 18-12-2022 - 5:58 IST -
Revanth Reddy: పాదయాత్రకు సిద్ధమౌతున్న రేవంత్ రెడ్డి..?
. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి చివరి వారంలో 'సకల జనుల సంఘర్షణ యాత్ర' పేరుతో రేవంత్ (Revanth Reddy) పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర 5 నెలల పాటు సాగనుందని సమాచారం. కార్యకర్తల్లో ఉత్తేజం నింపి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
Date : 18-12-2022 - 12:45 IST -
Mallu Ravi: సీనియర్లకు మల్లు రవి కౌంటర్.. అధిష్టానమే చూసుకుంటుందని కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వ్యవహారంపై మల్లు రవి (Mallu Ravi) అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హైకమాండ్ సూచించిందని గుర్తు చేశారు. అయినా కూడా బహిరంగంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
Date : 18-12-2022 - 12:10 IST -
T Congress: టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరం..!
తెలంగాణ కాంగ్రెస్ (T Congress) పార్టీ నేతలు నేటి సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమ సన్నాహక భేటీ జరగనుంది. దీనికి హాజరుకావాలని సీనియర్లందరికీ గాంధీ భవన్ నుంచి సమాచారం వెళ్లింది. అయితే ఇటీవల ప్రకటించిన కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదని కొందరు అసంతృప్తితో ఉన్నారు.
Date : 18-12-2022 - 11:40 IST -
Mancherial fire accident: సజీవ దహనం కేసులో సంచలన విషయాలు.. పథకం ప్రకారమే హత్య
మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్లో ఇంటికి నిప్పంటుకొని (fire accident) ఆరుగురి సజీవ దహనమైన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారమే కొందరు ఆ ఇంటిని తగలబెట్టారని పోలీసులు గుర్తించారు. శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు పద్మ అనే మహిళతో
Date : 18-12-2022 - 11:10 IST -
Revanth Vs Seniors : టీకాంగ్రెస్ లో అసంతృప్త జ్వాలలు.. రేవంతే టార్గెట్గా సీనియర్ల బ్లాస్ట్!
న్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పార్టీ. దేశంలో, రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ. కానీ ఇప్పుడు అధికారం లేక గిజగిజలాడుతోంది.
Date : 17-12-2022 - 11:54 IST -
Drugs Congress : డ్రగ్స్ స్కామ్ పై `కాబోయే పీసీసీ` చీఫ్ వార్
డ్రగ్స్ కేసు(Drugs case) మూలాలపై మరోసారి కాబోయే పీసీసీ చీఫ్ (ఇటీవల ఆయన ఖరారు చేసుకున్న పదవి) బక్కా జడ్సన్ దృష్టి పెట్టారు.
Date : 17-12-2022 - 4:42 IST -
KCR Avoid Murmu: ముర్ము పర్యటనకూ ‘కేసీఆర్’ దూరమేనా!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ముర్ము పర్యటనకు సైతం దూరంగా ఉంటున్నారు.
Date : 17-12-2022 - 4:13 IST -
KCR BRS : ఢిల్లీ – హైదరాబాద్ `కేసీఆర్` షటిల్ సర్వీస్
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూ హైదరాబాద్ షటిల్ సర్వీస్ ఫిక్స్ కానుంది.
Date : 17-12-2022 - 2:42 IST -
Don KTR: డాన్ కేటీఆర్.. చక్కర్లు కొడుతున్న ఓల్డ్ పిక్
నిత్యం సభలు, సమావేశాలు బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ (KTR) డాన్ అవతారమెత్తాడు
Date : 17-12-2022 - 1:18 IST -
Hyderabad MMTS : ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్ లో రూ.40 లతో ప్రయాణం
రూ.1,500 కోట్లతో రైల్వే లైను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ఓఆర్ఆర్
Date : 17-12-2022 - 1:02 IST -
Leopard: సంగారెడ్డిలో చిరుత సంచారం కలకలం
సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం పారిశ్రామికవాడలో చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. శనివారం తెల్లవారుజామున హెటిరో ఫ్యాక్టరీలోని హెచ్ బ్లాక్లోకి చిరుత (Leopard) దూరింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది.
Date : 17-12-2022 - 10:42 IST -
Youtuber: యూట్యూబర్ పెళ్లి.. సబ్స్క్రైబర్స్ నుంచి రూ. 4 కోట్ల కట్నాలు..!
యూట్యూబ్ (youtube).. ఈ పేరు తెలియని వారు ఉండరు. వంటలు, వేడుకలు, వినోదం ఇలా ఏది కావాలన్నా యూట్యూబ్ (youtube) బటన్ నొక్కాల్సిందే. ఏమైనా సందేహాలుంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలి. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది సాధనంగా మారింది. ఇది చాలా మందికి ఆదాయ వనరుగా మారింది.
Date : 17-12-2022 - 9:00 IST -
KCR BRS: కేసీఆర్ స్కెచ్.. ఆ ముగ్గురికి ‘బీఆర్ఎస్’ కీలక బాధ్యతలు!
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) పార్టీ విధానాలను వేగవంతం చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
Date : 16-12-2022 - 2:45 IST -
Dark politics : ముసుగు వీరులు! రాష్ట్రాల్లో ఖేదం ఢిల్లీలో మోదం!
రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అనేది తేల్చడం కష్టంగా మారింది.
Date : 16-12-2022 - 1:49 IST -
5G in Hyderabad: గుడ్ న్యూస్.. హైదరాబాద్లో 5జీ సేవలు ప్రారంభం
భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్టెల్ (Airtel) తన 5G సేవలను హైదరాబాద్లో కూడా ప్రారంభించింది. కంపెనీ దీనిని నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. దీనికి ఒక రోజు ముందు కంపెనీ లక్నోలో ఎయిర్టెల్ (Airtel) 5G ప్లస్ను కూడా ప్రారంభించింది.
Date : 16-12-2022 - 7:01 IST -
TRS MLAs poaching case:ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు తుది వాదనలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు రేపు తుది తీర్పును వినిపించనుంది
Date : 15-12-2022 - 9:19 IST -
Komatireddy meets Modi: కోమటిరెడ్డికి ‘మోడీ’ అపాయింట్ మెంట్.. కాంగ్రెస్ కు షాక్!
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి (Komatireddy) మోడీతో భేటీ కాబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది.
Date : 15-12-2022 - 4:00 IST