Telangana
-
Jr NTR: చంద్రబాబు వ్యూహంలో జూనియర్! భలే ట్విస్ట్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ ఇరకాటంలో పడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary Celebrations) రూపంలో అగ్ని పరీక్షను ఫేస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ తెరపై రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న ఆయన ఈ సారి తప్పించుకోలేని పరిస్థితికి టీడీపీ (TDP) తీసుకొచ్చింది.
Published Date - 07:02 AM, Tue - 16 May 23 -
Chess Player: చెస్ లో తెలంగాణ కుర్రాడికి అంతర్జాతీయ ఖ్యాతి!
అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు (Chess Player) ఉప్పల ప్రణీత్ (16) వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 06:25 AM, Tue - 16 May 23 -
Telangana alliance : BRS తో పొత్తు దిశగా కాంగ్రెస్, `KC`సంకేతాలు!
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు(Telangana alliance) సఖ్యత ఉంటుందని కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ప్రకటించారు
Published Date - 05:11 PM, Mon - 15 May 23 -
Garuda Buses: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రయ్ రయ్!
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చాయి.
Published Date - 03:37 PM, Mon - 15 May 23 -
Bandla Ganesh: కర్ణాటక ఎన్నికలపై ‘బండ్ల’ రియాక్షన్, మోడీ ప్రభుత్వంపై సెటైర్లు!
బండ్ల గణేశ్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఆ ట్వీట్స్ అనేక అర్థాలు కూడా ఉన్నాయి.
Published Date - 02:49 PM, Mon - 15 May 23 -
Tiffin In Govt Schools : ప్రభుత్వ బడుల్లో ఇక ఉదయం పూట టిఫిన్
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్స్ కు ఉదయం పూట టిఫిన్ (Tiffin In Govt Schools) అందించాలని నిర్ణయించింది.
Published Date - 11:43 AM, Mon - 15 May 23 -
TIRUMALA VANDE BHARAT : గుడ్ న్యూస్.. తిరుపతికి వెళ్లే వందేభారత్ బోగీలు డబుల్
సికింద్రాబాద్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ (TIRUMALA VANDE BHARAT) రైలు కోచ్ ల సంఖ్య 8 నుంచి 16కి పెరగనుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని కూడా 15 నిమిషాలు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు వెయిటింగ్ కష్టాలు తప్పనున్నాయి. ఇవన్నీ మే 17 నుంచి అమల్లోకి వస్తాయి.
Published Date - 08:37 AM, Mon - 15 May 23 -
Telangana Formation Day: ఎన్నికల పండుగ ‘ఆవిర్భావం’21 డేస్
తెలంగాణ ఆవిర్భావాన్ని ఎన్నికల దిశగా తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. పబ్లిక్ మూడ్ తెలిసిన ఆయన హ్యాపీ డేస్ ను క్రియేట్ చేస్తున్నారు.
Published Date - 08:36 AM, Mon - 15 May 23 -
Joinings in BRS: బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం!
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న
Published Date - 06:45 AM, Mon - 15 May 23 -
Hindu Ekta Yatra: తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోవాలి: ఏక్తా యాత్రలో బండి, అస్సాం సీఎం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి రజాకార్ల రాజ్యం నుంచి రామరాజ్యంగా మారనుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.
Published Date - 12:07 AM, Mon - 15 May 23 -
NTR Statue : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై వివాదం.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..
ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. BRS నాయకుల ఆధ్వర్యంలో, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రానున్నాడు.
Published Date - 08:12 PM, Sat - 13 May 23 -
Bandi Sanjay : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ ఏమన్నాడు?
తెలంగాణ(Telangana) బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్ గురించి మాట్లాడుతూ..
Published Date - 07:00 PM, Sat - 13 May 23 -
Telangana Congress : కర్ణాటక ఫలితాలపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే?
కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తెలంగాణ(Telangana) సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా మీడియాతో మాట్లాడారు.
Published Date - 06:16 PM, Sat - 13 May 23 -
Telangana: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు: కేటీఆర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Poll Result) తెలంగాణ (Telangana)పై ఎలాంటి ప్రభావం చూపబోవని తెలంగాణ అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేర్కొంది.
Published Date - 06:01 PM, Sat - 13 May 23 -
Bandi Sanjay: బండికి బిగ్ షాక్.. సంజయ్ సెగ్మెంట్లలో బీజేపీ ఘోరపరాజయం!
కర్ణాటక ఎన్నికల బరిలో బండి సంజయ్ ప్రచారం చోటా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.
Published Date - 02:50 PM, Sat - 13 May 23 -
Karnataka Results: తెలంగాణలో కర్ణాటక రిజల్ట్స్ రిపీట్.. గెలుపుపై రేవంత్ ధీమా
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని అన్నారు.
Published Date - 12:51 PM, Sat - 13 May 23 -
Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ ఓడితే తెలంగాణలో అధికారం కష్టమే!
కాంగ్రెస్ ముందంజలో ఉందని అనుకూల తీర్పు రావడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
Published Date - 11:02 AM, Sat - 13 May 23 -
Hyderabad : మహిళలపై వేధింపులకు పాల్పడిన ఐదుగురికి జైలుశిక్ష
హైదరాబాద్లో మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులో స్థానిక కోర్టు ఐదుగురికి జైలుశిక్ష విధించింది. హైదరాబాద్లోని షీ
Published Date - 07:37 AM, Sat - 13 May 23 -
Sonia Gandhi Tour: హైదరాబాద్ కు సోనియా రాక..!
తెలంగాణ కాంగ్రెస్ వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రియాంకగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటన చేయించి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది. అయితే ప్రియాంక గాంధీ తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హైదరాబాద్ కు రానున్నారు. బోయిన్ పల్లిలో నిర్మించే గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ భవన నిర్మాణాన
Published Date - 06:17 PM, Fri - 12 May 23 -
Telangana : ప్రశ్నాపత్రాల లీక్ దర్యాప్తులో ఈడీ దూకుడు
తెలంగాణలో(Telangana) ప్రశ్నాపత్రాల లీక్ దర్యాప్తు రోజుకో రకంగా మలుపులు తిరుగుతోంది. ప్రభుత్వం సేఫ్ గా ఆరోపణల నుంచి బయటపడింది.
Published Date - 05:25 PM, Fri - 12 May 23