Telangana
-
Revanth Reddy: హోంగార్డు రవీందర్ది ఆత్మహత్య కాదు, కేసీఆర్ చేసిన హత్య: రేవంత్ రెడ్డి
రవీందర్ది ఆత్మహత్య కాదని... ప్రభుత్వం చేసిన హత్య అని రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 02:41 PM, Fri - 8 September 23 -
Medical Colleges: తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధం!
వర్చువల్ మోడ్లో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 15న ప్రారంభించనున్నారు.
Published Date - 01:49 PM, Fri - 8 September 23 -
Sandhya Reddy Karri: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ మహిళ
ఆకాశంలో సగం, అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్నారు మన తెలంగాణ మహిళలు.
Published Date - 01:05 PM, Fri - 8 September 23 -
Horrific Incident : పరీక్షలో చీటి ఇవ్వలేదని..స్నేహితుడ్ని చితికబాదిన స్నేహితుడు
పరీక్ష సమయంలో తనకు చీటి అందించకపోవడంపై కసబ్.. ఆరిఫ్ ను నిలదీశాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది
Published Date - 12:18 PM, Fri - 8 September 23 -
Kakatiya University: చట్టబద్ధంగానే విద్యార్థుల అరెస్టులు : కమిషనర్ రంగనాథ్
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.
Published Date - 11:21 AM, Fri - 8 September 23 -
Telangana Politics : వామ్మో వీళ్లంతా కారు దిగి..కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా..?
పలువురు ముఖ్యనేతలు కారు దిగి..కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా వీరంతా కాంగ్రెస్ పార్టీ లో చేరితే..ఇక కాంగ్రెస్ పార్టీ కి తిరుగులేదని..అధికారం పక్క కాంగ్రెస్ పార్టీదే
Published Date - 10:00 AM, Fri - 8 September 23 -
Telangana : జీతాలు అందడంలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు మృతి
నాల్గు రోజుల క్రితం సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
Published Date - 09:56 AM, Fri - 8 September 23 -
DSC Notification: 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ లో పరీక్ష..!
తెలంగాణ 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదలైంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Published Date - 06:57 AM, Fri - 8 September 23 -
Arogya Mahila Clinics: సెప్టెంబరు 12 నుంచి మరో 100 ఆరోగ్య మహిళా క్లినిక్లు
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా మరో 100 కేంద్రాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
Published Date - 09:34 PM, Thu - 7 September 23 -
Revanth Reddy : ఆ పేరు పలకడం ఇష్టం లేకనే.. దేశం పేరు మారుస్తున్నారు – రేవంత్ రెడ్డి
I.N.D.I.A కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరును భారత్ గా మారుస్తామని అంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు
Published Date - 09:00 PM, Thu - 7 September 23 -
TCongress: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టుపై ఉత్కంఠత, CWC తర్వాతనే అనౌన్స్!
పేర్లు ఖరారు కావడానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 06:10 PM, Thu - 7 September 23 -
Telangana: సెప్టెంబర్ 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం
కృష్ణా నదీ జలాలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 16న ప్రారంభించనున్నారు
Published Date - 05:59 PM, Thu - 7 September 23 -
Mid Night Sketch : కాంగ్రెస్ కీలక లీడర్లకు అర్థరాత్రి `వేణు`గానం
Mid Night Sketch : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గాంధీ కుటుంబం తరువాత ప్రాధాన్యం ఉండే కోటరీలోని లీడర్.
Published Date - 05:15 PM, Thu - 7 September 23 -
Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే హోంగార్డులకు ఉద్యోగ భద్రత
బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం గోషామహల్లోని ట్రాఫిక్ హోంగార్డు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published Date - 04:19 PM, Thu - 7 September 23 -
Malla Reddy: 2BHK ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి గరం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు
Published Date - 02:32 PM, Thu - 7 September 23 -
September 17 : పార్టీలకు ఫక్తు `పొలిటికల్ డే`
September 17 : సెప్టెంబర్ 17వ తేదీని ప్రతి ఏడాది రాజకీయ కోణం నుంచి పార్టీలు చూడడం సర్వసాధారణం అయింది.
Published Date - 01:55 PM, Thu - 7 September 23 -
KTR: దుబాయ్ లో కేటీఆర్ బిజీ బిజీ, తెలంగాణకు మరో 1600 కోట్ల పెట్టుబడులు!
తెలంగాణ మంత్రి కె.టి. రామారావు ఎన్నికల ముంగిట విదేశీ పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:48 AM, Thu - 7 September 23 -
Teenamar Mallanna New Party : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? పార్టీ పేరు ఇదేనా..?
తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న ఈసీకి అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే
Published Date - 10:44 AM, Thu - 7 September 23 -
Chandrababu – KCR : కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు
ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలా కాదు
Published Date - 09:40 AM, Thu - 7 September 23 -
KTR In UAE: దుబాయ్ లో మగ్గుతున్న తెలంగాణ ఖైదీలు.. కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు
KTR In UAE: దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పరిశ్రమలే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, గొల్లెం నాంపల్లి, దుందుగుల లక్ష్మణ్,
Published Date - 10:17 PM, Wed - 6 September 23