HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Whats Today First List Of Telangana Bjp Candidates And Two Important Matches In World Cup

Whats Today : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. ప్రపంచకప్‌లో రెండు కీలక మ్యాచ్‌లు

Whats Today : ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగబోతోంది.

  • By Pasha Published Date - 07:59 AM, Sat - 21 October 23
  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today : ఇవాళ కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితాపై ఈ మీటింగ్ లో కసరత్తు జరగనుంది.

  • ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో 70 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.
  • ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఉదయం 10.30 గంటలకు చెన్నైలో నెదర్లాండ్స్‌తో శ్రీలంక మ్యాచ్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో సౌతాఫ్రికా పోరు జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఇవాళ ఏపీ హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలుగురు అడిషనల్ జడ్జిలు హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్‌  ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
  •  ఇవాళ ఇస్రో ‘గగన్ యాన్’ కీలక ప్రయోగం జరగబోతోంది.
  • ఇవాళ కోరుట్లలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు.

Also Read: Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP First List
  • Telangana BJP
  • Whats Today
  • World Cup Matches

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd