Telangana
-
Drug Case: హీరో నవదీప్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గత వారం రోజులుగా నటుడు నవదీప్ కోసం గాలిస్తున్నారు.
Published Date - 03:28 PM, Wed - 20 September 23 -
DSC 2023: నేటి నుంచే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు ఎంతంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిఎస్సి 2023 (DSC 2023) బుధవారం నుంచి ప్రారంభం అయింది.
Published Date - 03:00 PM, Wed - 20 September 23 -
Minister KTR: మహిళ రిజర్వేషన్ లో నా సీటు పోయినా పర్లేదు: కేటీఆర్
పార్లమెంట్ సాక్షిగా మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. లోకసభ, అసెంబీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న వాదనకు తెరపడింది. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ లో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు
Published Date - 02:37 PM, Wed - 20 September 23 -
Modi Tour: వచ్చే నెల తెలంగాణకు మోడీ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటన
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఢిల్లీ పెద్దలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
Published Date - 01:31 PM, Wed - 20 September 23 -
Owaisi Hospital Incident: బిల్లు కట్టలేక పసికందును ఆస్పత్రిలోనే వదిలేసిన తల్లిదండ్రులు
ప్రస్తుతం రోగం వచ్చిదంటే అది తగ్గుతుందా..లేదా అనే భయం కంటే..హాస్పటల్ (Private Hospital) వారు ఎంత డబ్బు వసూళ్లు చేస్తారో అనే భయం అందరిలో ఎక్కువ అవుతుంది. కాలి నొప్పి అని హాస్పటల్ కు వెళ్తే..కాలు తీసేయాల్సి వస్తుందేమో అనే భయం పుట్టించి అన్ని టెస్టులు చేసి..వేల బిల్లు వేసి..చివరకు రూ. 2 ల పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపుతున్న రోజులు ఇవి. అందుకే ప్రవైట్ హాస్పటల్ అంటే వామ్మో అనాల్సిన వస్తుంది. పోనీ
Published Date - 12:58 PM, Wed - 20 September 23 -
Telangana: హామీలను మరిచిన కేసీఆర్: ఈటెల
ఈటెల రాజేందర్ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ రోజు ఈటెల రాజేందర్ రంగారెడ్డి జిల్లా, సురంగల్ గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ గ్రామంలోని రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేశారు
Published Date - 09:49 PM, Tue - 19 September 23 -
DK Aruna : ఆరు హమీలతో తెలంగాణ ప్రజలను ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది : బీజేపీ నాయకురాలు డీకే అరుణ
ఆరు హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
Published Date - 09:32 PM, Tue - 19 September 23 -
Etela Rajendar : ఏపీలో 20 లక్షల ఇళ్లు.. మరి తెలంగాణ సంగతేంటి ? – ఈటెల రాజేందర్
తెలంగాణలో(Telangana) పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చకుండా వాళ్ల కళ్లలో కేసీఆర్(KCR) ప్రభుత్వం మట్టికొట్టిందని బీజేపీ(BJP) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendar) విమర్శించారు.
Published Date - 09:30 PM, Tue - 19 September 23 -
Hyderabad: హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు రయ్ రయ్
హైదరాబాద్ రోడ్లపై త్వరలో పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయి. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది
Published Date - 09:22 PM, Tue - 19 September 23 -
KMC Ragging : ఏడుగురు మెడికోలపై కేసు నమోదు
గతంలో పలుమార్లు ర్యాగింగ్ ఘటనలు వార్తల్లో నిలువగా..మరోసారి ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న KMC ఆవరణలో బర్త్డే వేడుకల్లో సీనియర్స్ , జూనియర్స్ కు మధ్య తలెత్తిన వివాదం కొట్టుకునేవరకు వెళ్లింది.
Published Date - 09:02 PM, Tue - 19 September 23 -
KTR : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయండి..
నేడు తెలంగాణ భవన్ లో ఖమ్మం(Khammam), భద్రాద్రి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్(KTR) సమావేశం అవ్వగా ప్రతిపక్షాల పార్టీలపై ఫైర్ అయ్యారు.
Published Date - 08:30 PM, Tue - 19 September 23 -
Telangana: కాంగ్రెస్ హామీలు సంతకం లేని చెక్ లాంటివి: హరీష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో జోరు మొదలైంది. తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. దేంతో ఇరు పార్టీల నేతలు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
Published Date - 07:34 PM, Tue - 19 September 23 -
Bandi Sanjay : ఏపీ విభజనపై మోడీ వ్యాఖ్యలకు రాహుల్ ట్వీట్.. బండి ఫైర్..
తాజాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలుగులో ట్వీట్ చేశారు.
Published Date - 06:00 PM, Tue - 19 September 23 -
Raja Singh Reaction: రజాకార్ మూవీపై కేటీఆర్ ట్వీట్, దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన రాజాసింగ్!
రజాకార్ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో మంత్రి కేటీ రామారావు సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Published Date - 05:45 PM, Tue - 19 September 23 -
BRS Party: మహిళా రిజర్వేషన్ బిల్లు బీఆర్ఎస్ కు ఫ్లస్ అయ్యేనా!
బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నెల రోజుల క్రితమే ప్రకటించింది.
Published Date - 04:43 PM, Tue - 19 September 23 -
Congress Blowout : చంద్రబాబు జైలు వెనుక..
Congress Blowout : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్,మధుయాష్కీ గౌడ్ ఏపీ రాజకీయాలపై సంచలన కామెంట్లు చేశారు.
Published Date - 04:37 PM, Tue - 19 September 23 -
Telangana : తెలంగాణ ప్రజలు మళ్లీ కాంగ్రెస్కు ఓటువేస్తే పాత కాలానికి వెళ్తారు – మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ జూటా మాటలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మితే కుక్క తోక వంకరే అన్న చందంగా ఉంటుందని పేర్కొన్నారు
Published Date - 03:51 PM, Tue - 19 September 23 -
Drugs Case : డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ అధికారుల సోదాలు
మదాపుర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారణ ముమ్మరం చేశారు.డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్
Published Date - 02:18 PM, Tue - 19 September 23 -
Chandrababu : బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు కు మద్దతు తెలుపడం వెనుక అసలు కారణాలు ఏంటి..?
బిఆర్ఎస్ నేతలు సైతం రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు సపోర్ట్ గా నిలువడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం వీరంతా చంద్రబాబు స్కూల్ నుండే రాజకీయాల్లోకి వచ్చినవారు కొంతమందైతే..కమ్మ ఓటర్లను తృప్తి పరిచేలా.. ఆంధ్రా సెటిలర్లను మచ్చిక చేసుకునేలా చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తున్న వారు మరికొంతమంది
Published Date - 01:39 PM, Tue - 19 September 23 -
Harish Rao: అనాథ విద్యార్థినికి హరీశ్ రావు అపన్నహస్తం, ఎంబీబీఎస్ స్టడీస్ కోసం ఆర్థిక సాయం
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే మంత్రి హరీశ్ రావు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు.
Published Date - 01:21 PM, Tue - 19 September 23