Telangana
-
Jeevan Reddy : జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరడం పక్క
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కేసీఆర్ పాత్రను జీవన్ రెడ్డి కొనియాడారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొందని ఆయన పేర్కొన్నారు
Date : 09-04-2026 - 5:24 IST -
Cheating : కేంద్రం పథకం పేరుతో ఎమ్మెల్యేకు టోకరా కొట్టి డబ్బులు దండుకున్న సైబర్ నేరగాళ్లు
కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేసి, నమ్మబలికి ఆయన నుండి నగదు దండుకున్నాడు. సాధారణంగా నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే స్పందించగా, ఆ సున్నితమైన అంశాన్నే ఆసరాగా చేసుకుని నేరగాడు మోసానికి పాల్పడ్డాడు
Date : 09-04-2026 - 11:03 IST -
Airport : తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రమంత్రి రామ్మోహన్ గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 300 ఎకరాల భూమిని వినియోగించుకుంటూ, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరించే 450 ఎకరాలతో కలిసి ఒక భారీ జాయింట్ వెంచర్ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు.
Date : 09-04-2026 - 9:23 IST -
Heart Attack : జగిత్యాల జిల్లాలో విషాదం .. గుండెపోటుతో మృతి చెందిన 9 ఏళ్ల విద్యార్థి
జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అప్పటివరకు తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడు హఠాత్తుగా గుండెపోటుతో
Date : 08-04-2026 - 1:15 IST -
Just Fun : స్నేహితుల మధ్య సరదా..ప్రాణం పోయేలా చేసింది..అసలు ఏంజరిగిందటే !!
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పవన్ (20), సాయి (20) అనే ఇద్దరు మిత్రులు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్టలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్‌లో పని చేస్తున్నారు
Date : 08-04-2026 - 11:13 IST -
Operation Hydra : రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి.. బడా రియల్టర్లకు హైడ్రా షాక్!
ఐటీ కారిడార్‌లోని అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల సంరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా అధికారులు తాజాగా శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ గ్రామంలో
Date : 08-04-2026 - 9:33 IST -
Summer Holidays : స్మార్ట్ ఫోన్ మాయాజాలం.. మారుతున్న బాల్యం!
ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు లేదా ఇతర గ్యాడ్జెట్లు కొనివ్వడం కంటే, తల్లిదండ్రులు తమ సమయాన్ని వారికి కానుకగా ఇవ్వాలని సజ్జనర్ సూచించారు. పిల్లలు ఇంటర్నెట్‌లో ఏయే అంశాలు చూస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు
Date : 07-04-2026 - 2:00 IST -
Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' హోటల్ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వినియోగదారుడు ఆదివారం జొమాటో ద్వారా
Date : 07-04-2026 - 1:30 IST -
Husband kills wife in Sangareddy : ప్రియుడితో పారిపోయిన భార్యను హత్య చేసిన భర్త
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, పోలీసుల సమక్షంలోనే ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది
Date : 07-04-2026 - 11:40 IST -
Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్న ప్రభుత్వం
తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. భూసారాన్ని రక్షించి, రైతులకు మేలు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 'భూసార ఆరోగ్య వాలంటీర్ల' (Soil Health Volunteers) వ్యవస్థ
Date : 07-04-2026 - 11:20 IST -
Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు
రాష్ట్రంలోని మొత్తం 12,700 గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక్కో పాఠశాలలోనైనా ప్రీ-ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ సుదీర్ఘ లక్ష్యం
Date : 06-04-2026 - 6:00 IST -
Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త
విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారికి అవసరమైన అన్ని వస్తువులను ఒకే చోట అందించేలా "ఎడ్యుకేషన్ కిట్" పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది
Date : 06-04-2026 - 5:45 IST -
Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Tulam Banganaram తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టతనిచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చామని, త్వరలోనే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ము
Date : 06-04-2026 - 3:20 IST -
Hyderabad : పెళ్లి ఎక్కడ జరగదో అనే భయం తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ప్రేమించిన యువతితో ఏడడుగులు వేయాలని ఎన్నో కలలు కన్న ఒక యువకుడు, అనూహ్యంగా తన పెళ్లి బట్టలతోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేసింది
Date : 06-04-2026 - 11:51 IST -
Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు
మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె
Date : 06-04-2026 - 11:40 IST -
టాప్-10 రిచెస్ట్ మినిస్టర్స్.. తెలంగాణ, ఏపీ నుంచే ఆరుగురు!
ఈ జాబితాలో మంగళ్ లోధా, జ్యోతిరాదిత్య సింధియా మాత్రమే ఉత్తర భారతీయులు కాగా, మిగిలిన ఎనిమిది మంది సభ్యులు దక్షిణ భారతదేశానికి చెందినవారే.
Date : 05-04-2026 - 6:00 IST -
తెలంగాణలో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?
చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి, కాంప్లెక్స్‌లలోని నివాసితుల సంక్షేమ సంఘాలకు ఆదాయాన్ని నిర్ధారించడానికి శాఖ ఈ దుకాణాలను వేలం వేయాలని నిర్ణయించింది.
Date : 05-04-2026 - 4:21 IST -
Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. “పట్టపగలే అధికార మదంతో కాంగ్రెస్ న
Date : 04-04-2026 - 3:50 IST -
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 04-04-2026 - 1:53 IST -
Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక!!
Telangana Weather తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం క
Date : 03-04-2026 - 4:47 IST