HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Notices To Ktr Once Again

KTR : కేటీఆర్ కు మరోసారి నోటీసులు..?

KTR : సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది

  • Author : Sudheer Date : 15-01-2025 - 4:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR revanth
KTR revanth

ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR), ప్రముఖ వ్యాపారవేత్త BLN రెడ్డి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌లకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు (ఏసీబీ) నుంచి సమాచారం లభిస్తోంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈ ముగ్గురినీ ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఫార్ములా-ఈ రేసుల నిర్వహణకు సంబంధించి నిధుల మళ్లింపులు, అవకతవకలపై కొన్ని కీలక ఆధారాలు లభించాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నిధుల వినియోగంపై మరింత సమాచారం రాబట్టేందుకు ఈ విచారణ చేపట్టనున్నారు.

Daaku Maharaaj Collection: బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య ఊచ‌కోత‌.. 3 రోజుల్లో క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

ఇదిలా ఉండగా కేసు నేపథ్యంలో కేటీఆర్‌ను మరోసారి విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ విఫలమవ్వడం, కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకోవడం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మరోవైపు ఈ కేసులో BLN రెడ్డి, అరవింద్ కుమార్ కూడా కీలక వ్యక్తులుగా కనిపిస్తున్నారు. అయితే.. ఈరోజు విచారణ సందర్భంగా సెక్షన్ 13(1)పై వాదనలు వినిపించారు. అవనితీ నిరోదక చట్టం సెక్షన్ 13(1) వర్తించదంటూ కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 54కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితలో లేదని అన్నారు. డబ్బు చెల్లించడం అవినీతి ఎలా అవుతోందని.. చేయాలనుకుంటే కేటీఆర్‌ను అరెస్ట్ చేసుకోండి అంటూ న్యాయవాది మాట్లాడారు. అయితే రేపు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • KTR ED
  • KTR Notice

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

Latest News

  • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • ఆదివారం రోజే సెల‌వు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

  • 10 ఏళ్ల త‌ర్వాత తండ్రి కాబోతున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైర‌ల్‌!

  • కారు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

  • మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్‌పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ ప‌డింది?

Trending News

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd