HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Muthireddy Took Charge As The Chairman Of Tsrtc

TSRTC Chairman: టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా జనగాం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈరోజు బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. త్వరలో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది.

  • Author : Praveen Aluthuru Date : 08-10-2023 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tsrtc Chairman
Tsrtc Chairman

TSRTC Chairman: టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా జనగాం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈరోజు బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. త్వరలో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఆర్‌టిసి ఎండీ సజ్జనార్‌ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఇప్పటి వరకు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కొనసాగారు. ఇప్పుడు ఆయన స్థానంలో ముత్తిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ముత్తిరెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టికెట్ కేటాయించని కారణంగా సీఎం కేసీఆర్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. సీఎం కేసీఆర్ తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నారు అందరు . కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి తెలిపారు. ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్‌ సారధ్యంతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని కొనియాడారు. కాగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని . ఉద్యోగులతో సమన్వయంగా కలిసి పని చేస్తాను. సంస్థను నంబర్ వన్‌గా నిలుపుతాను ఆయన చెప్పారు.

Also Read: Congress Bus Yatra : తెలంగాణ లో రాహుల్ బస్సు యాత్ర..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLA
  • chairman
  • charge
  • kcr
  • Muthireddy Yadagiri Reddy
  • tsrtc

Related News

Kcr Bday

KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ పుట్టినరోజు వేడుకలు నేడు (ఫిబ్రవరి 17) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd