Charge
-
#Telangana
Yadadri EO: యాదాద్రి ఆలయ నూతన ఈఓగా భాస్కర్‌రావు బాధ్యతల స్వీకరణ
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా భాస్కర్‌రావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది డిసెంబరు 21న మాజీ ఈఓ గీతారెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
Date : 17-03-2024 - 12:25 IST -
#World
IndiGo: ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్న ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో విమాన ఛార్జీలు రూ.1000 వరకు తగ్గుతాయి.
Date : 04-01-2024 - 3:57 IST -
#Telangana
TSRTC Chairman: టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి
టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా జనగాం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈరోజు బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. త్వరలో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది.
Date : 08-10-2023 - 4:27 IST -
#Technology
Electric Cars: ఇకపై వైర్ కనెక్షన్ లేకుండానే కారుకు చార్జింగ్.. అదెలా అంటే?
రోజురోజుకీ దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. దాంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన తెలిసిందే. కాగా మార్కెట్ లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నప్పటికీ వాటిలో చార్జింగ్ ప్రధాన సమస్యగా […]
Date : 13-04-2023 - 6:30 IST