HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mla Ticket War In Brs

BRS Ticket War: బీఆర్ఎస్ లో అసమ్మతి.. కాంగ్రెస్ వైపు అడుగులు

తెలంగాణ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ అంటుకుంది. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-08-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Ticket War
New Web Story Copy (75)

BRS Ticket War: తెలంగాణ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ అంటుకుంది. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడ అవకాశాలు చూసి కుదిరితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ టికెట్ ఆశించిన కొందరు ఆశావహులు భంగపడ్డారు. తాజాగా కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో మెజారిటీ శాతం సిట్టింగులకే సీట్లు కేటాయించారు. దీంతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడుతుంది.

సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. టిక్కెట్టు దక్కని కొద్ది మంది పార్టీ నాయకులు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు నివేదికలు వెలువడ్డాయి. మెజారిటీ సభ్యులు కాగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ లో అలజడి సృటించాడు మైనంపల్లి హనుమంతరావు. మెదక్ నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రి హరీశ్‌రావును బహిరంగంగా హెచ్చరించాడు. అవినీతి ఆరోపణలు కూడా చేసిండు. దానికి కారణం తన కుమారుడు రోహిత్‌రావుకు టికెట్ కోసం ప్రయత్నించాడు. దానికి హైకమాండ్ నో చెప్పడంతో అతను బీఆర్ఎస్ పై ఈ తరహా వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. పార్టీ తరుపున రెండు టిక్కెట్లు ఇస్తే పోటీ చేస్తానని మైనంపల్లి తెగేసి చెప్పాడు.

ఖానాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రేఖకు టికెట్ దక్కకపోవడంతో ఆమె త్వరలో కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక కేసీఆర్ సన్నిహితుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కి కేసీఆర్ షాక్ ఇచ్చిండు పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. కానీ కెసిఆర్ లిస్టులో తుమ్మల పేరు లేకపోవడం ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల అనుచరులు అతనితో రహస్య మానతలు జరిపారు. ఈ మేరకు త్వరలోనే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక తుమ్మలకు కాంగ్రెస్ నుండి ఇప్పటికే ఆఫర్ వచ్చిందట.

Also Read: Hyderabad Rape: మీర్‌పేట అత్యాచార సమగ్ర నివేదిక కోరిన తమిళిసై


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • MLA List
  • Mynampally Hanumantha Rao
  • Rekha Nayak
  • telangana
  • Ticket War
  • Tummala Nageswara Rao

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

  • Kothagudem: భద్రాద్రి జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి

  • Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd