HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mla Mynampally Announces Decision To Join Congress

BRS Rebel MLA: హస్తం గూటికి BRS రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి

బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 25-09-2023 - 1:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Rebel Mla
Brs Rebel Mla

BRS Rebel MLA: తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రంలో బలం కోల్పోతుంది. ఇప్పటికే జిల్లా స్థాయి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. మొన్నటికి మొన్న కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు నేతలు కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. గతంలో పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన తుమ్మల ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ఎమ్మల్యేలు సైతం టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడారు. తాజాగా బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరనున్నట్టు ప్రకటించాడు.

బిఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహతో సహా కాంగ్రెస్ అగ్ర నేతలతో మైనంపల్లి తన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం లోపు అంటే రెండ్రోల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటానని తెలిపారు.BRS Rebel MLA:

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హనుమంతరావు కుమారుడికి టిక్కెట్టు ఇచ్చే విషయంలో అధికార పార్టీని ఆయన విభేదించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదని ఆరోపిస్తూ హనుమంతరావు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు.అలాగే పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించాడు. అధికార దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీఆర్‌ఎస్ కీలుబొమ్మగా మారిందని హనుమంతరావు ఆరోపించారు.తన కుమారుడికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి అగ్ర నాయకత్వం నిరాకరించడంతో ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి వైదొలిగినట్లు సుస్పష్టం.

Also Read: Delhi Liquor Sam : BRS ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయబోతున్నారా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • delhi
  • Hanumantha rao
  • Mynampally
  • Rebel MLA
  • telangana

Related News

CM Revanth Reddy's meeting cancelled.

Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

1. మెట్రో రైల్ విజయం తన అచంచలమైన విశ్వాసం మరియు అలుపెరుగని పట్టుదలతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతికి తనే ఒక ఛాంపియన్ అని మరోసారి నిరూపించుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం కీలకమైన ఐఆర్‌ఎఫ్‌సి (IRFC) రుణాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి హామీని పొందడం ద్వారా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకత్వ శైలిని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర

    Latest News

    • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

    • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd