District Collectors
-
#Andhra Pradesh
AP : ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు: మంత్రి అనగాని
ఈ రోజు అమరావతి సచివాలయంలో మంత్రుల బృందం తొలి సమావేశం జరిగింది. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల అంశంపై కీలకంగా చర్చించిన ఈ సమావేశానికి అనగాని సత్యప్రసాద్ తో పాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బి.సి. జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు.
Published Date - 05:07 PM, Wed - 13 August 25 -
#Telangana
CM Revanth Reddy: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు.
Published Date - 07:02 PM, Mon - 21 July 25 -
#Telangana
Castes Census : ఈ సర్వేలోనైనా బీఆర్‌ఎస్ పెద్దలు పాల్గొంటారా..?
Castes Census : రాష్ట్రంలో ఆదివారం నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతోంది. గతంలో ఈ సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వంతో మరోసారి అవకాశం కల్పించారు. ఈ సర్వే 28 వరకు కొనసాగనుండగా, వివిధ మార్గాల్లో ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వేతో సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తెలిపింది.
Published Date - 10:09 AM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
AP Pensions : ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..
AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Published Date - 12:43 PM, Thu - 12 December 24 -
#Telangana
CM Revanth Instructions: జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్!
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు.
Published Date - 08:45 PM, Tue - 26 November 24 -
#Speed News
CM Revanth Reddy : నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : ఈరోజు 1100 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల జాబితా ఖరారుపై ఆరా తీశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు సమాచారం అందించామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి వెంకటేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Published Date - 10:46 AM, Wed - 9 October 24 -
#Speed News
IAS Transfers : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్‌ఎస్‌లను బదిలీ చేసింది.
Published Date - 01:39 PM, Sat - 15 June 24