HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Lulu Mall Management Shock

Lulu Mall : ‘లులు ‘ ఖాళీ..గల్లా ఖాళీ

లులు మాల్ అంతా చెత్త కుండీలా చేశారట. ఎక్కడ చూసిన చాక్లట్ కవర్లు, ఫుడ్ కవర్లు, కూల్ డ్రింక్ తాగేసి ఖాలీ చేసిన బాటిల్లు దర్శనమివవ్వడంతో యజమాన్యం తలలు పట్టుకున్నారు

  • Author : Sudheer Date : 03-10-2023 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lulu Mall Hyderabad
Lulu Mall Hyderabad

‘లులు మాల్’ (Lulu Mall)..ఇప్పుడు హైదరాబాద్(Hyderabad) నగరం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. గత నెల 27న కూకట్ పల్లిలో మంత్రి కేటీఆర్(KTR) చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. చిన్న వస్తువు దగ్గరి నుండి ఎంత పెద్ద వస్తువు వరకు..ఏదైనా ఇక్కడ అందుబాటులో ఉండడంతో నగరవాసులు వీటిని కొనేందుకు..ఈ మాల్ ను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో మూడు రోజుల పాటు ఫుల్ గా ట్రాఫిక్ జాం అయ్యింది. హైటెక్ సిటీ నుంచి JNTU దగ్గరకు, మియాపుర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. సృజన మాల్ దగ్గర ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిపి మరి ‘లులు మాల్’ (Lulu Mall)ని సందర్శించడానికి వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ జనాలను చూసి యాజమాన్యం పంట పండిందో పో..అని తెగ సంబర పడ్డారు. కానీ అంత వెళ్ళిపోయాక కానీ అసలు సంగతి బయట పడాలె.

We’re now on WhatsApp. Click to Join.

మాల్ కు వచ్చిన జనాలు..ఎక్కడిక్కడే..ఏది కనిపిస్తే దానిని లూటీ చేశారట. మాల్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నావాటిని ఏమాత్రం లెక్కచేయలేదు. అసలు కస్టమర్లు ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. మాల్ ఉన్న వస్తువులు ఫుడ్ మొత్తాన్ని తిని పడేస్తూ వెళ్లిపోయారట. ఫుడ్డు తో పాటు కూల్ డ్రింక్స్ సీసాలు మొత్తం ఖాళీ చేసి పడేశారట. మాల్ మొత్తం ఖాళీ అయ్యిందట..గల్లా మాత్రం పైసలు లేకుండా ఖాళీగా కనిపించిందట..దీని చూసియాజమాన్యం విస్తు పోయింది. లులు మాల్ అంతా చెత్త కుండీలా చేశారట. ఎక్కడ చూసిన చాక్లట్ కవర్లు, ఫుడ్ కవర్లు, కూల్ డ్రింక్ తాగేసి ఖాలీ చేసిన బాటిల్లు దర్శనమివవ్వడంతో యజమాన్యం తలలు పట్టుకున్నారు. వామ్మో వీల్లు కస్టమర్లు కాదు.. ఇంతలా రాక్షసంగా ప్రవర్తించారేంటని షాక్ లో పడ్డారు. ఇప్పటికైనా ఫుల్ సెక్యూరిటీ పెట్టాలని, కస్టమర్లపై నిఘా పెట్టాలని పట్టిస్టంగా ఉండాలని గట్టి రూల్స్ పెట్టె పనిలో పడ్డారట మాల్ యాజమాన్యం.

Read Also : BMW X2 SUV: బీఎండ‌బ్ల్యూ నుంచి మరో అదిరిపోయే కారు.. ఫీచర్లు ఇవే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Lulu Mall

Related News

Murder Sketch On Second Wif

Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

నిందితుడు అరుణ్ కుమార్‌కు మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు మరియు యాకుత్‌పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహకరించారు. ముఖ్యంగా ముజమ్మిల్ అక్రమ ఆయుధాలకు నిలయమైన బీహార్‌లోని ముంగేర్ ప్రాంతానికి

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd