HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kurrimela Ramesh Goud Cryptocurrency Scam Comes To Light In Telangana

Crypto Scam In Telangana : రూ.100 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కాం.. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ ఏం చేశాడంటే ?

జీబీఆర్‌ కాయిన్‌‌లలో(Crypto Scam In Telangana) పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.

  • By Pasha Published Date - 09:23 AM, Tue - 14 January 25
  • daily-hunt
Crypto Scam In Telangana Kurrimela Ramesh Goud Cryptocurrency Scam

Crypto Scam In Telangana : స్యామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్(sam bankman-fried) అమెరికాలో భారీ క్రిప్టో కరెన్సీ స్కాం చేశాడు. అదే రీతిలో జరిగిన క్రిప్టో కరెన్సీ స్కాం ఒకటి తెలంగాణలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ‘జీబీఆర్‌ కాయిన్‌’ పేరిట ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు.

Also Read :Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు

కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ చేసిన క్రిప్టో స్కాంపై ప్రస్తుతం తెలంగాణ సీఐడీ దర్యాప్తు చేస్తోంది.  ఇప్పటివరకు దర్యాప్తులో పలు కీలక వివరాలను సీఐడీ గుర్తించింది. అవేంటో చూద్దాం..

  • జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన రమేశ్‌గౌడ్‌ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
  • రమేశ్‌గౌడ్‌ తొలుత ట్రావెల్స్, గంధం మొక్కల వ్యాపారం చేశాడు.
  • తదుపరిగా జీబీఆర్‌ కాయిన్‌ పేరిట క్రిప్టో కరెన్సీ స్కాంకు కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ తెర తీశాడు.
  • జీబీఆర్‌ కాయిన్‌‌లలో(Crypto Scam In Telangana) పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.
  • ఈక్రమంలో సింగపూర్, దుబాయ్‌లలోనూ మీటింగ్‌లను ఏర్పాటు చేశాడు. ఆ సమావేశాలు కేంద్రంగా పెట్టుబడులు సేకరించాడు. వాటిని జీబీఆర్ కాయిన్‌లలో పెట్టుబడి పెడతానని నమ్మించాడు.
  • అయితే కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ ఆ డబ్బులతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టలేదు.
  • జీబీఆర్ కాయిన్ పేరిట ఒక నకిలీ వెబ్‌సైట్‌‌ను తయారు చేసి అందులో డబ్బులు పెట్టుబడిగా పెట్టినట్లు లెక్కలను క్రియేట్ చేశాడు. వాటినే తన పెట్టుబడిదారులకు చూపించాడు.
  • ఆ నకిలీ వెబ్‌సైటులోకి లాగిన్ అయ్యేందుకు ప్రతీ పెట్టుబడిదారుడికి ఒక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందించాడు. వారు ఆ వెబ్‌సైటులోకి లాగిన్ కాగానే పెట్టుబడి వివరాలు, లాభాల వివరాలు కనిపించేలా ఏర్పాట్లు చేశాడు.
  • కొన్ని రోజుల పాటు ఆ వెబ్‌సైటులో కనిపించే పెట్టుబడుల నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశాన్ని రమేశ్ గౌడ్ కల్పించాడు. తద్వారా తనపై నమ్మకాన్ని పెంచుకున్నాడు.
  • తన సంస్థలో చేరిన వారి ద్వారా మరికొంత మందిని చేర్పించుకున్నాడు. ఈవిధంగా ఛైన్ సిస్టమ్‌లో వ్యాపారం చేయడంపై మన దేశంలో బ్యాన్ ఉంది.
  • చివరకు రూ.100 కోట్ల దాకా పెట్టుబడులు జమ అయిన వెంటనే వ్యాపారం ఆపేశాడు.  వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయిందని బుకాయించాడు. పెట్టుబడి పెట్టిన వాళ్లను కలవడం ఆపేశాడు.
  • కరీంనగర్‌కు చెందిన మనోజ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రమేశ్‌గౌడ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also Read :Elon Musk – TikTok : అమెరికాలో టిక్‌టాక్‌ ఎలాన్ మస్క్‌ చేతికి.. ఎందుకు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Crypto Scam
  • Crypto Scam In Telangana
  • Cryptocurrency Scam
  • Kurrimela Ramesh Goud
  • telangana

Related News

Sadar Sammelan

Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.

  • Bandh Effect

    BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

Latest News

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

  • TTD Chairman: ఈ నెంబ‌ర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd