HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jp Nadda Used Hanmakonda Platform To Attack Kcr

Hanmakonda Sabha: అవినీతికి పాల్పడ్డ నయాం నిజాంలో భయం మొదలైంది: జేపీ నడ్డా!!

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బంధీ చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

  • Author : hashtagu Date : 27-08-2022 - 7:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jp Nadda
Jp Nadda

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బంధీ చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో నడ్డా ప్రసంగించారు. హన్మకొండ సభకు ఇవాళ ఎక్కడాలేని విధంగా ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ను చూపించి ప్రజలను సభకు రాకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. హైకోర్టు అనుమతితో సభ జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా నడ్డా తెలిపారు.

జల్ జీవన్ మిషన్:

కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారాయన. జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం తెలంగాణకు రూ. 3,500కోట్లు కేటాయించినట్లు నడ్డా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 200కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి వరంగల్ జైలును కూల్చేరాని..ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం జరగలేదని వెల్లడించారు నడ్డా.

నయా నిజాం:

అంతేకాదు కేసీఆర్ ను నయా నిజాం అంటూ వ్యాఖ్యానించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే కేసీఆర్ కూడా నడుస్తున్నారన్నారు. ఈ నయా నిజాం తెలంగాణను దోచేస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణను చీకటి నుంచి బయపడేసేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారన్నారు. టీఆరెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి సాగనంపడమే పాదయాత్ర ఉద్దేశ్యమన్నారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ లో ఇప్పుడు భయం అనేది మొదలైందన్నారు నడ్డా. కేసీఆర్ ను ప్రజలు త్వరలోనే ఇంటికి పంపిస్తారన్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • JP Nadda
  • kcr
  • Latest News
  • political update
  • trs
  • warangal

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

    Latest News

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd