HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Illegal Autism Therapy Centres Business In Hyderabad

Illegal Autism Centres : నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా.. భారీగా ఫీజుల దోపిడీ

ఆటిజం థెరపీ చేసే కేంద్రాలు ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్(Illegal Autism Centres) చేసుకోవాలి.

  • Author : Pasha Date : 24-12-2024 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Illegal Autism Therapy Centres Hyderabad

Illegal Autism Centres : వయసుకు తగ్గట్టుగా పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోవడాన్ని ‘ఆటిజం’ అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలకు ఆటిజం థెరపీ కేంద్రాలలో థెరపీ చేస్తుంటారు. గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాలు యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లల అవసరాన్ని అవి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో థెరపీ సెషనుకు పిల్లల పేరెంట్స్ నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నారు. ఆటిజం థెరపీ కేంద్రాలలో నిపుణుల ఆధ్వర్యంలో థెరపీ చేయాలి. కానీ అలా జరగడం లేదు. కూకట్‌పల్లి, సుచిత్ర, బీకే గూడ, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో నకిలీ ఆటిజం థెరపీ సెంటర్లను ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నారు.

Also Read :Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా

ఆటిజం థెరపీ చేసే కేంద్రాలు ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్(Illegal Autism Centres) చేసుకోవాలి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ థెరపీ జరగాలి. కానీ ఇంటర్‌, డిగ్రీ చదివిన వారికి అరకొరగా ట్రైనింగ్ ఇచ్చి థెరపిస్టులుగా నియమిస్తున్నారు. కొందరు ఒక ఆటిజం థెరపీ కేంద్రానికి రిజిస్ట్రేషన్‌ చేయించి.. అనుమతులు తీసుకోకుండానే ఇతర ప్రాంతాల్లో వాటి బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. వారానికి నాలుగైదు ఆటిజం థెరపీ సెషన్లు చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కేంద్రాలపై అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

Also Read :Allu Arjun: కొన‌సాగుతున్న విచార‌ణ‌.. ఆ విష‌యంలో తప్పు ఒప్పుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌!

పిల్లల్లో ఆటిజం లక్షణాలను గుర్తించిన వెంటనే బిహేవియరల్ థెరపీ, స్పీచ్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ వంటి చికిత్సలు చేస్తుంటారు. ఈ సమస్యలను ఎదుర్కొనే పిల్లలు ఇతరులతో కలవలేరు, మాట్లాడలేరు.  ఇతరులు చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడతారు. మనం ఏది చెబితే తిరిగి అదే చెబుతుంటారు. ఆటిజం బారినపడే పిల్లలు హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌‌తో సతమతం అవుతుంటారు.

Also Read :Prabhas : రెబల్ రాజా సాబ్ కోసం రాజా మహాల్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Autism Centres
  • Autism Therapy Centre
  • hyderabad
  • Illegal Autism Centres

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd