HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Did Not Give Clean Chit To Ktr Mla Danam Nagender

MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

అయితే దానం నాగేంద‌ర్ ఇటీవ‌ల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు ప‌ట్ల సానుకూలంగా స్పందించిన విష‌యం తెలిసిందే.

  • Author : Gopi Date : 12-01-2025 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLA Danam Nagender
MLA Danam Nagender

MLA Danam Nagender: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ (MLA Danam Nagender) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హైడ్రా వ‌ల్ల త‌మ‌కే న‌ష్ట‌మ‌ని అన్నారు. అలాగే కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ సిటీకి ఈ ఫార్ములా మంచిదే అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగిందన్నారు. ఫార్ములా -ఈ రేసు వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఫార్ములా- ఈ రేసును ప్రభుత్వం తప్పుపట్టడం లేదన్నారు. అందులోని ఆర్థిక లావాదేవీల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందని అనుమానం ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదని అన్నారు.

సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు భరోసా జరిగినప్పుడు సంబురాలు చేయలేదు. ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు సంబురాలు చేయలేదు. ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. సీఎంకు పాలాభిషేకం చేయడం లేదన్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్ కు చాలా నష్టం జరుగుతుందన్నారు. మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన చేయాల్సిందేన‌ని అన్నారు. బీజేపీ వాళ్లు ఏసీలు పెట్టుకొని మూసీ పక్కన ఇళ్లలో పడుకున్నారు. బీజేపీ నాయకులు ప్రజలు ఎలా పడుకుంటే అలా పడుకుంటే చిత్తశుద్ధి ఉండేదన్నారు. కిషన్ రెడ్డి కొత్త ప్లేటు తీసుకుపోయి తిన్నాడు. ఈటెల రోజు వేపపుల్లతోనే పళ్లు తోముకుంటున్నాడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వల్ల ఫార్ములా ఈ రేసును ప్రభుత్వం రద్దు చేసింది. నేను ఫైటర్ ను, ఉప ఎన్నికలకు భయపడేది లేదని అన్నారు.

Also Read: Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత

అయితే దానం నాగేంద‌ర్ ఇటీవ‌ల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఫార్ములా ఈ- రేసు ప‌ట్ల సానుకూలంగా స్పందించిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా ఈ ఫార్ములా వ‌ల‌న హైద‌రాబాద్ బాగా అభివృద్ధి చెందింద‌న్నారు. ఖైర‌తాబాద్ లోనే ఈ ఫార్ములా రేసు జ‌రిగింద‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయ‌కులు అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌న్నారు. అసెంబ్లీలో ఓ సారి కోపంతో మాట జారిన విష‌యాన్ని గుర్తు చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత బీఆర్ఎస్ నాయ‌కుల‌కు, కేటీఆర్‌కు సారీ చెప్పిన‌ట్లు తెలిపారు. ఈ మాట‌ల‌తో కాంగ్రెస్ కార్య‌క‌ర్తలు దానంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేశ్ కుమార్ గౌడ్ కూడా నాగేంద‌ర్ వ్యాఖ్య‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • danam nagender
  • hyderabad
  • ktr
  • MLA Danam Nagender
  • telangana news
  • telugu news

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd