Short Circuit
-
#Telangana
నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం
Forensic Science Lab హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడినట్లు అధికారులు […]
Date : 07-02-2026 - 4:52 IST -
#Speed News
Fire Break : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా
Fire Break : హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Date : 03-07-2025 - 6:19 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం
దీంతో అక్కడ క్యూలైన్‌లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Date : 13-01-2025 - 5:13 IST -
#Andhra Pradesh
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Date : 31-10-2024 - 11:16 IST -
#Speed News
Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగడం ప్రారంభమయ్యాయి. ఇది ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అంటున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షాపింగ్ మాల్‌ను పూర్తిగా దగ్ధం చేశాయి.
Date : 27-10-2024 - 11:14 IST -
#Life Style
Short Circuit: షార్ట్ సర్క్యూట్ కారణాలు ఏమిటి? అసలు ఎలా గుర్తించాలి..?
ఇంట్లో వైరింగ్ సరిగా లేకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. సరైన వైరింగ్ లేకపోవడంతో అగ్ని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Date : 23-08-2024 - 8:00 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
Date : 07-02-2024 - 10:40 IST -
#Speed News
Hanamkonda: హన్మకొండ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
వరంగల్ లోని హన్మకొండ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాస కిడ్నీ సెంటర్, ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Date : 16-08-2023 - 4:34 IST