HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Horrible Incident In Nizamabad District

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన.. చిన్నారిపై అత్యాచారం.!!

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో దారుణం జరిగింది.

  • Author : Gopichand Date : 30-10-2022 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Abuse Imresizer
Abuse Imresizer

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయగా ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్ పల్లికి చెందిన గోవింద రావు అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ సంతానమైన ఆరేళ్ల చిన్నారిపై గోవింద రావు ఈ నెల 20న అత్యాచారం చేశాడు. దీనితో చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ఈ నెల 23న మృతి చెందింది. అయితే సాధారణ మృతిగా నమ్మించే ప్రయత్నం చేయగా పోస్టుమార్టం నివేదికతో అత్యాచారం విషయం బయటపడింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యాచారం, హత్యతో పాటు పొక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • children dead
  • Horrible incident
  • nizamabad
  • telangana

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

Latest News

  • లోకేశ్ ఫస్ట్ & లాస్ట్ క్రష్ ఎవ్వరో తెలుసా?

  • ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

  • టీ20 జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ అవుట్.. గౌతమ్ గంభీర్ మౌనం!

  • దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు- బీజేపీ ఆరోపణ

  • మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd