HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gottimukkula Vengala Rao Resigns From Congress With Tears

Telangana: కన్నీళ్లతో కాంగ్రెస్‌కు గొట్టిముక్కుల వెంగళరావు రాజీనామా

తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఆయా రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత లీడర్ల దూకుడు మరింత పెరిగింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 28-10-2023 - 9:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana (59)
Telangana (59)

Telangana: తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఆయా రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత లీడర్ల దూకుడు మరింత పెరిగింది. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జాబితా తెరపై కనిపిస్తుంది. పార్టీ సీట్లు దక్కని కొందరు నేతలు నిర్మొహమాటంగా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడారు. బీజేపీలోని ఇదే ధోరణి కనిపిస్తుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు.

శుక్రవారం 45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేష్‌కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన గొట్టిముక్కల కన్నీరుమున్నీరుగా పార్టీకి గుడ్ బై చెప్పారు.

Also Read: Anu Kreethy Vas Latest photoshoot : టైగర్ బ్యూటీలో ఇంత మ్యాటర్ ఉందా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Gottimukkula Vengala Rao
  • resign
  • tears
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • Elections : తొలి విడతలో 110 సీట్లు గెలుస్తాం – అమిత్ షా ధీమా

    • RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR

    • Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్

    • Bangladesh : బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇండియాను దాటేస్తుంది – IMF

    • RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd