B.Planning Jobs
-
#Telangana
Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు తీపి కబురు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలలో స్టేట్ లెవెల్ క్యాడర్‌లో 2 పోస్టులు, అలాగే మల్టీ జోనల్ క్యాడర్‌లో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 15వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ […]
Date : 11-07-2026 - 10:26 IST