HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ex Minister Geetha Reddy Appears Before Ed In National Herald Case

Ex-Minister Geetha Reddy: ఈడీ ముందుకు గీతారెడ్డి, టీ కాంగ్రెస్ లో టెన్షన్!

కాంగ్రెస్ నేతలపై ఈడు దూకుడుగా వ్యవహరిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జె.గీతారెడ్డి గురువారం

  • Author : Balu J Date : 06-10-2022 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Geetha Reddy
Geetha Reddy

కాంగ్రెస్ నేతలపై ఈడు దూకుడుగా వ్యవహరిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జె.గీతారెడ్డి గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, పి.సుదర్శన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు అందజేసింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చేసిన చెల్లింపులకు సంబంధించి వివరణ కోరుతూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు గాలి అనిల్ కుమార్ లను ప్రశ్నించనుంది.

సోమవారం (అక్టోబర్ 3), షబ్బీర్ అలీ ED ముందు హాజరయ్యారు. యంగ్ ఇండియన్‌కు నిధుల గురించి అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇప్పటికే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలను ఈడీ ప్రశ్నించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీ రాడార్ కిందకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి ఈడీని వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి బదులుగా కాంగ్రెస్‌ నేతలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • Ed Raids
  • geetha reddy
  • TCongress
  • telangana

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Kalvakuntla Kavitha

    Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

Latest News

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

  • హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

  • జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

  • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd