Telangana Jagruthi
-
#Telangana
Kavitha : కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం: కవిత
కేసీఆర్ గారి చూపిన మార్గాన్ని, ఆయన రూపుదిద్దిన ఆలోచనా ధారలను తెలంగాణ జాగృతి మరో దశకు తీసుకెళ్తుంది. సామాజిక తెలంగాణ కోసం ప్రతి కార్యకర్త అలసిపోకుండా పని చేయాలి. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.
Date : 09-09-2025 - 3:32 IST -
#Telangana
Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఉండాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది.
Date : 29-07-2025 - 1:00 IST -
#Speed News
MLC Kavitha : సీఎం రేవంత్ జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం
MLC Kavitha : తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి కారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే చట్టసమితి కాదు, ఇది వేలాదిమంది శ్వాసలు, రక్తం, త్యాగాలతో నిండిన గొప్ప పోరాట చరిత్ర అని గుర్తు చేశారు.
Date : 02-06-2025 - 11:37 IST -
#Speed News
MLC Kavitha: నూతన కార్యాలయం ఓపెన్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన విషయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు ఇటీవల రాసిన లేఖ. ఈ లేఖ బహిర్గతం అయ్యాక రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది.
Date : 31-05-2025 - 3:06 IST -
#Telangana
Kavitha Padayatra : జూన్ 2న కవిత కీలక ప్రకటన.. పాదయాత్రకు ప్లాన్.. తెలంగాణ జాగృతిపై ఫోకస్
కవిత(Kavitha Padayatra) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Date : 28-05-2025 - 11:12 IST -
#Telangana
Kavithas New Party: కవిత కొత్త పార్టీ పేరుపైనా తీరొక్క ఊహాగానాలు ?!
కవిత(Kavithas New Party) పెట్టబోయే రాజకీయ పార్టీ పేర్లపైనా ఇప్పటికే కసరత్తు జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
Date : 25-05-2025 - 6:53 IST -
#Telangana
Kavitha Jagruthi: కేసీఆర్ బాటలో కవిత.. భారత్ జాగృతిగా తెలంగాణ జాగృతి!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Date : 14-12-2022 - 1:23 IST -
#Telangana
BiggBoss5: బిగ్ బాస్ హౌజ్ లో తెలంగాణ వాళ్లకి అన్యాయం
బిగ్ బాస్ రియాల్టీ షోలో తెలంగాణ సెగ తగిలింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తోంది. బిగ్ బాస్ లో ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్లిపోతుంటారు. అందులో భాగంగానే ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయాడు. బిగ్ బాస్ లో తెలంగాణకు చెందిన యాంకర్ రవికి అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి ఆరోపించింది. రవి మంచి యాంకర్ అని, బిగ్ బాస్ […]
Date : 28-11-2021 - 11:42 IST