HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Danam Nagender Comments On Brs Silver Jubilee Celebration Meeting

Danam Nagender : దానం దారెటో ఎవరికీ అర్ధం కావడం లేదు..?

Danam Nagender : కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు

  • Author : Sudheer Date : 24-04-2025 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Danam Dareto
Danam Dareto

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి దానం నాగేందర్ (Danam Nagender) వైఖరి ప్రస్తుతం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పీసీసీ, ఏఐసీసీ పిలుపులను విస్మరించడం, కాంగ్రెస్ పెద్దలపై విమర్శలు చేయడం, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది.తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానం ఇలా బీఆర్ఎస్‌ను పొగడటం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు దారితీస్తోంది.

BSF Jawan : భారత జవానును బంధించిన పాకిస్థాన్

ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌, సీఎస్ శాంతికుమారి లపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మారాయి. HCU భూముల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడిన దానం, ఓ హానెస్ట్ ఆఫీసర్‌కు అవమానం జరిగిందని చెప్పడం, అధికార యంత్రాంగాన్ని తప్పుబట్టడం ద్వారా రాజకీయ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెసును బ్లాక్‌మెయిల్ చేయడానికా? లేక మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేస్తున్నారా? అన్న చర్చ ఊపందుకుంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుండగా, దానం తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్‌లో చేరిన ఆయన, మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సంకేతాలు ఇస్తుండటం, ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందనే భయాన్ని బలపరుస్తోంది. అయితే తరుచూ పార్టీ మారే నేతలపై విశ్వాసం కలిగించలేమన్న వాదనలు బలపడుతున్నాయి. దానంను బీఆర్ఎస్ మళ్లీ అంగీకరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ప్రస్తుతం స్పష్టంగా కనిపించడం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti Comments On Revanth Govt
  • BRS Silver Jubilee Celebration Meeting
  • congress
  • danam nagender

Related News

Bigshock

TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన వీరు ఘనవిజయం సాధించి

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Party Candidates, Voters Te

    Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు

Latest News

  • పాక్‌పై భార‌త్ ఘ‌న‌విజ‌యం.. సూపర్ 8కు టీమిండియా!

  • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

  • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

  • డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు

  • Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd