Political Controversy
-
#South
Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్ ‘‘ఈ ఘోర ఘటన దిగ్భ్రాంతిని, వేదనను కలిగించింది. ఇలాంటి అమానవీయ నేరాలను సహించబోం. […]
Date : 23-05-2026 - 4:43 IST -
#India
Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్‌గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ‘దేశద్రోహి’ అని విమర్శించారు. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన మీకు ధన్యవాదాలు. ఇంటికి వెళ్లాక మీ దగ్గరకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వచ్చి మోదీ, అమిత్ షా గురించి మాట్లాడితే దీటుగా సమాధానం ఇవ్వండి. మీ ప్రధాని, […]
Date : 20-05-2026 - 2:40 IST -
#South
Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని అర్థం కాదని ఉదయనిధి స్పష్టం చేశారు. కేవలం సమాజాన్ని అగ్ర, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థను మాత్రమే తాను […]
Date : 15-05-2026 - 1:39 IST -
#South
Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?
తమిళనాడు సీఎంగా సి. జోసెఫ్ విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రోజుల తరబడి సాగిన చర్చల అనంతరం ఆయన నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఆయన ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాల ఆలాపన క్రమంపై తీవ్ర దుమారం రేగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘వందేమాతరం’ గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా […]
Date : 11-05-2026 - 10:32 IST -
#Andhra Pradesh
Pithapuram వర్మపై టీడీపీ వేటు
2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. వర్మను తప్పించడంతో పాటు, నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు వీలైనంత త్వరగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు […]
Date : 07-05-2026 - 2:31 IST -
#India
Delimitation Bill: నేడే లోక్‌సభలో అసలైన పరీక్ష.. మూడు కీలక బిల్లులు..!
దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభమైన మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ […]
Date : 16-04-2026 - 10:57 IST -
#Andhra Pradesh
పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !
Arava Sridhar రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో సెల్ఫీ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియోలో ఆమె రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. తన వ్యక్తిగత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తూ జనసేన పార్టీకి, ముఖ్యంగా పవన్ […]
Date : 03-02-2026 - 12:00 IST -
#Speed News
నీ నోరు కంపు సీఎం స్థాయికి తగదు: రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
“తంతే బూరెల బుట్టలో పడ్డట్లే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని కిందకు నెట్టే ప్రయత్నం తక్షణమే నిలిపివేయాలి” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 3:18 IST -
#Telangana
KA Paul : కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తోంది
KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 09-09-2025 - 5:00 IST -
#India
Controversial Comments : హరీష్ వివాదస్పద వ్యాఖ్యలు.. జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా అంటూ..
Controversial Comments : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బీ.పి. హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రసాంత్‌ను కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది.
Date : 03-09-2025 - 3:30 IST -
#India
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్‌లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 29-08-2025 - 4:15 IST -
#India
Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెరిగారు.
Date : 26-08-2025 - 10:54 IST -
#South
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అసెంబ్లీ సభా వేదికపైనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Date : 22-08-2025 - 12:07 IST -
#Telangana
Minister position : మేము అన్నదమ్ములం అనే విషయం హైకమాండ్ కు తెలియదా?: రాజగోపాల్ రెడ్డి
నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్‌కు తెలియదా? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Date : 12-08-2025 - 1:45 IST -
#Andhra Pradesh
YSRCP : తిరుమలలో మద్యం బాటిల్ తో వైసీపీ నేత ఫోజులు..!
YSRCP : తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వైసీపీ నేత మద్యం బాటిల్‌తో హల్‌చల్ చేస్తూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంబంధిత సంఘటన చర్చనీయాంశంగా మారింది.
Date : 11-08-2025 - 11:56 IST