HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Daaku Maharaaj Pre Release Cancel

Tirupati Stampede Incident : ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు

Tirupati Stampede Incident : ఆ కారణంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేశారు

  • Author : Sudheer Date : 09-01-2025 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Daku Maharaj
Daku Maharaj

బుధువారం రాత్రి తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేసారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) – వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ (Bobby) డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ (Daaku Maharaaj ) పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెపుతున్నారు. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ తాలూకా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసారు.

Ex Gratia: బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా: మంత్రి

ఈ ఈవెంట్ కు నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తీ చేసారు. కానీ సడెన్ గా నిన్న బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్స్ జారీ చేసే సమయంలో క్యూలైన్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ కారణంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేశారు.

ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తారెమో చూడాలి. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • Daaku Maharaaj
  • Daaku Maharaaj pre release
  • Daaku Maharaaj pre release cancel
  • Tirupati stampede incident

Related News

Akhanda 2 Talk

సంక్రాంతి కానుకగా ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్దమైన అఖండ 2

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ2 OTT రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ముందుగా ఊహించినట్లుగానే ఈనెల 9న మూవీ డిజిటల్ రిలీజ్ ఉంటుందని రైట్స్ పొందిన NETFLIX ప్రకటించింది.

    Latest News

    • Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష

    • చాహ‌ల్‌ను విడాకుల త‌ర్వాత క‌ల‌వ‌నున్న ధ‌న‌శ్రీ వ‌ర్మ‌?!

    • స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ విడుదల!

    • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

    • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd