HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cold Wave Grips Hyderabad Records Lowest Temperature Of Season

Cold Grips: చలి గుప్పిట్లో ‘హైదరాబాద్’.. సీజన్ లో లోయెస్ట్ టెంపరేచర్ ఇదే!

చలి పులికి తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం తొమ్మిదో అయితేనేకానీ నిద్రవీడటం లేదు. మబ్బు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు తొంగిచూస్తున్నా..

  • By Balu J Published Date - 05:20 PM, Tue - 21 December 21
  • daily-hunt
Winter Hyd
Winter Hyd

చలి పులికి తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం తొమ్మిదో అయితేనేకానీ నిద్రవీడటం లేదు. మబ్బు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు తొంగిచూస్తున్నా.. జనాలు పడక గదులను వీడటం లేదు. ఇక సాయంత్రం ఏడు అయితే చాలు ఏ ఒక్కరూ రోడ్ల మీద కనిపించడం లేదు. సీజన్ లో అత్యధికంగా చలి నమోదు కావడంతో జనాలు గజగజ వణికిపోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటే తక్కువగా నమోదైనట్టు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆదిలాబాద్ లో అతితక్కువగా 3.5 డిగ్రీ సెలీసియస్ గా నమోదైంది. కోల్డ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యం లో ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నటు తెలిపింది. రానున్న రెండు మూడు రోజులు ప్రజలందరూ కూడా అప్రమతంగా ఉండాలని హెచరించింది. మొదటిసారిగా, హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే 3-4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా GHMC ప్రాంతంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా పడిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ చలితో వణికిపోతోంది. సీజన్ లోనే అత్యధిక చలి నమోదు అయినట్టు సమాచారం.

మొయినాబాద్‌లో అత్యల్పంగా 6.9 డిగ్రీలు

ఘట్‌కేసర్ 7.3

షాబాద్ 8.1

రాజేంద్రనగర్ 8.4

వెస్ట్ మారేడ్‌పల్లి 9.5

శామీర్‌పేట 9.6

కంటోన్మెంట్ 11.6

గోల్కొండ 11.9

ఆసిఫ్‌నగర్ 12.3

జూబ్లీ హిల్స్ 12.6


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cold
  • grip
  • hyderabad
  • lowest

Related News

Case Against Naveen Yadav

Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్‌.. కేసు నమోదు!

సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు నేరుగా కాకుండా ఎన్నికల అధికారుల (Election Authorities) సిఫార్సు లేదా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తారు.

  • Ktr Hydraa

    Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

  • KK Survey

    KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

  • Gold Price Today

    Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర

  • Telangana Cabinet

    Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?

Latest News

  • Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

  • Bhagavad Gita Teachings: కోపాన్ని జయించడం ద్వారానే నిజమైన విజయం!

  • SLBC Tunnel Collapse : ‘SLBC టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే కారణం’ – సీఎం రేవంత్ రెడ్డి

  • Jubilee Hills Elections : జూబ్లీహిల్స్ పోరులో తెర పైకి కొత్త సమీకరణాలు

  • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

Trending News

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

    • Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd