HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Revanth Top Online Search

Telangana Poll Queries : గూగుల్ లో ఎక్కువగా కేసీఆర్, రేవంత్ లనే సెర్చ్ చేస్తున్నారట..

ప్రతి ఒక్కరు తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది..? ఏ ఏ పార్టీలు ఎలా ప్రచారం చేస్తున్నాయి..? ప్రజలు ఎవరికీ మద్దతు తెలుపుతున్నారు..? సర్వేలు ఏమంటున్నాయి..?

  • Author : Sudheer Date : 02-11-2023 - 8:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Revanth
Ktr Revanth

దేశ వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల (Telangana Elections) పైనే అందరి ఫోకస్. రాజకీయ నేతల దగ్గరి నుండి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది..? ఏ ఏ పార్టీలు ఎలా ప్రచారం చేస్తున్నాయి..? ప్రజలు ఎవరికీ మద్దతు తెలుపుతున్నారు..? సర్వేలు ఏమంటున్నాయి..? బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల హామీలు ఇలా ఉన్నాయి..? ఎవరి హామీలు బాగున్నాయి..? ఎవరి హామీలు ప్రజలకు మేలు జరిగేలా ఉన్నాయి..? రేవంత్ – కేసీఆర్ ల మాటల తూటాలు ఎలా ఉన్నాయి..? ఇలా ప్రతి ఒక్కరు పలు ప్రశ్నలు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా సీఎం కేసీఆర్ (CM KCR), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి కేటీఆర్ (KTR) గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇక బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల గురించి మాత్రం పెద్దగా గూగుల్‌లో శోధన చేయడం లేదట..అసలు బిజెపి గురించి అస్సలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆన్‌లైన్‌ ట్రెండింగ్ అనేది ఆ వ్యక్తి పాపులారిటీని ప్రత్యక్షంగా సూచించడమే కాకుండా.. ప్రస్తుత పరిస్థితులనూ కూడా పరోక్షంగా సూచినస్తాయని ఎన్నికల వ్యూహకర్త, డిజిటల్ మార్కెటర్ రామ్ సుభాష్ యాదవ్ చెబుతున్నారు. సాధారణంగా రాజకీయాల కంటే క్రికెట్, సినిమాలు, ఫెస్టివల్స్ లాంటి వాటిని గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేస్తారని.. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, వాటి మేనిఫెస్టోలు, అభ్యర్థుల జాబితాలను నెటీజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని తెలిపారు.

Read Also : Chandrababu : మధ్యతరగతి ప్రజలంతా బాబునే కోరుకుంటున్నారు..ఇదే సాక్ష్యం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • revanth
  • telangana elections polls
  • top online search

Related News

Kavitha Jayalalitha

TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరును 'తెలంగాణ రక్షణ సేన' (TRS) గా ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీ ని పాన్ షాప్ తో పోల్చిన రాజగోపాల్

  • KTR clarifies on organizations formed in his name

    BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా

  • Congress government has become a complete flop within two years: KTR

    BRS @ 25 Years : నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా అంటూ కేటీఆర్ ట్వీట్

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

  • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

  • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

  • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd