HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Laid The Foundation Stone For Metro Second Phase

Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైల్ రెండో దశకు

  • Author : Maheswara Rao Nadella Date : 09-12-2022 - 1:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Metro
Kcr Metro

తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో (Metro) రైల్ రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా దీన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో (Metro)కు మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమిపూజ చేశారు. ప్రత్యేక పూజలను నిర్వహించి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 31 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. రూ. 6,250 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మూడేళ్లలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెట్రో లైన్ నిర్మాణానికి మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.

Also Read:  Sharmila: తెలంగాణ రాజకీయాలపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Metro
  • Opening
  • Second Phase
  • telangana

Related News

Salary Of Workers

విద్యుత్ శాఖలో కార్మికుల వేత‌నం నెల‌కు రూ. 2 లక్షలు.. ఇంత భారీ జీతం ఎందుకు?

ఒకవైపు ఉద్యోగులు ఈ భారీ జీతాలతో సంతోషంగా ఉన్నప్పటికీ దీనివల్ల రాష్ట్ర ఖజానాపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.

  • Shock To Motorists

    Safety Cess Collection : వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి భారీగా పెరగనున్న వాహనాల ధరలు

  • Pension Hike

    Pensions : చేయూత పింఛన్లను రూ.500 పెంచబోతున్న తెలంగాణ సర్కార్

  • 45 Ias Officers Transfer In

    Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ

  • Pension Increase

    Pension Increase : పెన్షన్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

Latest News

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!

  • ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్ర‌ధాని మోదీ అస‌హ‌నం!

  • జింబాబ్వేతో మ్యాచ్‌.. టీమిండియాలో కీల‌క మార్పులు!

  • విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక వివాహం.. మీడియాకు మిఠాయిల పంపిణీ!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd