HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big Shock To Mallareddy

MallaReddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ ..

  • Author : Sudheer Date : 02-03-2024 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallareddy
Mallareddy Bjp

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)కి బిగ్ షాక్ తగిలింది. హెచ్ఎండీఎ లేఅవుట్‌లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఎ లేఅవుట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమంచి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు నిర్మించినట్లు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టారు. రహదారిని తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

మల్లారెడ్డి గతంలో 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పిర్యాదు పై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ చేతికి రావడం తో..గతంలో చేసిన పిర్యాదు పై ఇప్పుడు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒక్క రోడ్డె కాదు మల్లారెడ్డి అక్రమంగా దోచుకున్న భూములపై ప్రభుత్వం పై చర్యలు చేప్పట్టబోతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పిర్యాదు దారులు మల్లారెడ్డి పై కేసులు నమోదు చేయడం తో వాటి పై దృష్టి సారించారు.

Read Also : Bollywood Ramayan : బాలీవుడ్ రామాయణం ముహూర్తం ఫిక్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • mallareddy

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Brs Car

    TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

Latest News

  • Balakrishna Lays Foundation Stone For Own House : బాలకృష్ణ మకాం మారబోతుందా ?

  • AI Impact Summit : ఇండియా AI సమిట్‌లో చొక్కాలు విప్పి నిరసన

  • 17వ అంతస్తు పై నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి

  • బ్రతికుండగానే సమాధి కట్టుకున్న వృద్ధుడి ప్రేమగాథ

  • డంపింగ్ యార్డులో మదనపల్లె కులవర్ధన్ అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు రాని కుటుంబ సభ్యులు

Trending News

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd