HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Apply To Lrs Like This

LRS : ఎల్ఆర్ఎస్‌కు ఈ విధంగా అప్లయ్ చెయ్యండి

LRS : 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు అభివృద్ధి చేసిన అనుమతిలేని లేఅవుట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది

  • Author : Sudheer Date : 01-03-2025 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apply To Lrs Like This
Apply To Lrs Like This

తెలంగాణలో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) అమలులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు అభివృద్ధి చేసిన అనుమతిలేని లేఅవుట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇందులో కనీసం 10 శాతం ప్లాట్లు ఇప్పటికే విక్రయించబడి ఉండాలి. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని అధికారులు స్పష్టం చేశారు. పైగా క్రమబద్ధీకరణ ఫీజుపై 25 శాతం రాయితీ కూడా కల్పిస్తున్నారు.

Location Tracking Device:  గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్‌ తప్పనిసరి !

లేఅవుట్‌కు సంబంధించిన వివరాలను సంబంధిత ప్రాంతంలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫీజు చెల్లించి ప్రాసెసింగ్‌ కోసం ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు పంపించాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్‌కు ముందు లేఅవుట్‌ లేదా అందులోని ప్లాట్లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, నిషేధిత భూముల్లో లేవని నిర్ధారించుకోవాలి. క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లేఅవుట్లలో మౌలిక వసతులుగా డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, రోడ్లు వంటివి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఈ పథకం కేవలం నివాస ప్లాట్లకే వర్తిస్తుంది, ఫామ్ ప్లాట్లకు అవకాశం లేదు.

Rani Rudrama Devi Airport : వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ‘రాణి రుద్రమదేవి’ పేరు పెట్టాలని డిమాండ్

మార్చి నెలాఖరులోగా ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభించనుంది. ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు మిగతా మొత్తం చెల్లించే ముందు ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ద్వారా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకుని, రిజిస్ట్రేషన్ పొందే వీలుంటుంది. దీంతో భూముల లావాదేవీలకు మరింత స్పష్టత రానుండడంతో పాటు, ప్రభుత్వం కూడా అనధికారిక లేఅవుట్ల సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Government Of Telangana
  • Layout Regularization Scheme
  • lrs
  • LRS Apply
  • telangana

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

Latest News

  • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శ‌ర్మ‌కు నో ఛాన్స్‌!

  • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

  • వెల్లుల్లి నీరు క్యాన్సర్‌ను నివారిస్తుందా?!

  • దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్

  • విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd